Home » ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ఇల్లు ఎక్క‌డ..? ఎలా ఉందో తెలుసా..?

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ఇల్లు ఎక్క‌డ..? ఎలా ఉందో తెలుసా..?

by Anji
Ad

పీపుల్స్ స్టార్ ఆర్.నారాయ‌ణ‌మూర్తిది తెలంగాణ అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఆయ‌న తీసిన సినిమాల‌న్నీ బ్యాక్‌ట్రాప్ లో ఉండ‌డం వ‌ల్లనే. తూర్పు గోదావ‌రి జిల్లా రౌతుల‌పుడి అనే గ్రామంలో ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి పుట్టారు. దాదాపుగా 11 నుంచి 20 సంవ‌త్స‌రాల పాటు మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ డైరెక్ట‌ర్‌గా చ‌లామ‌ణి అయ్యారు. ఆయ‌న బీఏ పూర్తి పూర్తి చేశారు. స్నేహ‌ల‌త పిక్చ‌ర్స్ కొన్ని సినిమాల్లో త‌న సైడ్ క్యారెక్ట‌ర్ శ్రీ‌దేవి చేయ‌డం జ‌రిగింది. త‌రువాత స్నేహ‌ల‌త పిక్స‌ర్స్ బ్యాన‌ర్ ఏర్పాటు చేసిన త‌రువాత తాను తీసిన సినిమా ఒక్కొక్క వ‌జ్రం లాంటిది. ఎన్నో సినిమాలు గోల్డెన్ జూబ్లీ సెల‌బ్రేష‌న్ జ‌రుపుకున్నాయి.

Also Read :  ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సూర్య‌కుమార్ – వెంక‌టేష్ అయ్య‌ర్‌లు ఎన్నో స్థానంలో నిలిచారో తెలుసా..?

Advertisement

Advertisement

సింగ‌న్న అనే సినిమా పోస్ట‌ర్ 20 సంవ‌త్స‌రాల‌కు పైగా ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌కుండా అలాగే ఉంది. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి గురువు చింత‌ల రాజుల‌ నాయుడు క్యాలెండ‌ర్‌లో త‌న ఫొటో వేసి గిప్ట్‌గా ఇచ్చార‌ని కొన్ని సంవ‌త్స‌రాలు అయినా దానిని ఆయ‌న గుర్తుగా ఇప్ప‌టికీ ఉంచుకున్నారు. స‌మాజంలో ఎంతో విలువ ఉన్న‌టువంటి ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి చిన్న ప‌ల్లెటూరులోని పెంకుటిల్లులో పెరిగారు. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి త‌ల్లి వ‌య‌స్సు (85) త‌న కుమారుడి గురించి చాలా గొప్ప‌గా సంతోషంగా చెప్పారు.

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి హైద‌రాబాద్ లోని ఒక మారుమూల గ్రామంలో నివ‌సిస్తున్నాడు. ఎందుకంటే.. ఆయ‌న‌కు ప‌ల్లె వాతావ‌ర‌ణం అంటే చాలా ఇష్టం కాబ‌ట్టి. చిరంజీవి, బాల‌కృష్ణ‌, పంథాల‌కు పోయే స‌మ‌యంలో ఒక విప్ల‌వాత్మ‌క సినిమాల‌ను తీసుకుని వ‌చ్చి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి అప్ప‌ట్లో సినీ ఇండ‌స్ట్రీని ఏలాడు. ఆయ‌న గురువు అయిన దాస‌రి నారాయ‌ణ‌రావు కూడా నారాయ‌ణ‌మూర్తి కోవాకే చెందిన ఓసెయ్ రాములమ్మ‌, రౌడి ద‌ర్భార్ లాంటి సినిమాలు తీశాడు. సొంత ఊరిలో ఆయ‌న‌ది పాత పూరిల్లు.. చుట్టూ చెట్లు, ఇప్ప‌టికీ అలాగే ఉండ‌డం విశేషం.

Also Read :  దేశం దారి త‌ప్పుతోంది.. దేశ రాజ‌కీయాల‌పై కేసీఆర్ మ‌రోసారి కామెంట్స్‌..!

Visitors Are Also Reading