Home » సీనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం విదేశాలకు వెళ్ళింది ఎప్పుడో తెలుసా..?

సీనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం విదేశాలకు వెళ్ళింది ఎప్పుడో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉంది అంటే దాని వెనుక సీనియర్ ఎన్టీఆర్ కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆయన పేరిట అనేక రికార్డులు కూడా ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర దేశాలకు వెళ్లి ఫస్ట్ టైం షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి చిత్రం సాహసవంతుడు. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోగా చేయగా,వాణిశ్రీ హీరోయిన్ గా చేసింది. దీనికి నిర్మాత విద్యాసాగర్. ఆయన అప్పట్లోనే ఎంకం చదివారు.

ntr images

ntr images

 

మూవీస్ అంటే చాలా ఇష్టం. అయితే ఎన్టీఆర్ తో మూవీ చేయాలని కోరిక బలంగా ఉండేది. అయితే అప్పటివరకు ఏ చిత్రం కూడా విదేశాలు తీయలేదు. కానీ ఎన్టీఆర్ తో ఫస్ట్ టైం షూటింగ్ విదేశాల్లో చేయాలనుకున్నారు. దీంతో విద్యాసాగర్ ఉత్సాహాన్ని గమనించిన ఎన్టీఆర్ తన డేట్స్ కూడా ఇచ్చాడు. అయితే సాహసవంతులు చిత్రం చాలా సీన్స్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీశారు.

Advertisement

Advertisement

అయితే ఈ టైంలోనే నేపాల్ నేపథ్యం కలిగిన స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక పెద్ద సాహసం అని చెప్పవచ్చు. ఈ సమయంలోనే ఖాట్మండుకు చెన్నై నుంచి డైరెక్ట్ విమానం లేదు కలకత్తా వెళ్లి అక్కడ ఇంకొక విమానం ఎక్కాలంటే ఐదు గంటల జర్నీ. ఖాట్మండు పరిసర ఏరియాస్ లో పది రోజుల కీలక సన్నివేశాలు కరాటే, ఫైట్స్, రెండు సాంగులు తీశారు. ఇందులో విచిత్రం ఏంటంటే విదేశాల్లో సినిమా షూటింగ్ జరుపుకోవడం మొదటిసారి, అంతేకాకుండా ఎన్టీఆర్ కూడా విదేశాలకు వెళ్లడం మొదటిసారి.

also read:

Visitors Are Also Reading