Home » స్టేజీపై పూర్ణ‌తో ఆ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ఏమి చేసాడో తెలుసా..?

స్టేజీపై పూర్ణ‌తో ఆ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ఏమి చేసాడో తెలుసా..?

by Anji
Ad

ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎంద‌కంటే అది అంత పాపులర్ అయింది. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌డ‌మే కాకుండా.. ఎంతో మంది క‌మెడియ‌న్స్ కి లైఫ్ ఇచ్చింది. జ‌బ‌ర్ద‌స్త్ లో న‌టించిన చాలా మంది సినిమాల్లోకి వెళ్లారు. క‌నీసం తిన‌డానికి అన్నం కూడా లేని వ్య‌క్తులకు కారు, ఇళ్లు కొనుకునే అంతా స్థాయిని క‌ల్పించింది. ఇక జ‌బర్ద‌స్త్ కామెడి తో న‌వ్వించే వాళ్లు ప‌లు ఈవెంట్స్‌ల‌లో కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా శ్రీ‌దేవి డ్రామా కంపెనీ అనే షోని కూడా స్టార్ట్ చేసారు మేక‌ర్స్‌.

Advertisement

 

నిన్న‌టి వ‌ర‌కు ఆ షోకి గెస్ట్‌గా చేసిన సుధీర్‌.. ఈవారం ఎపిసోడ్ లో క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సుధీర్ ప్ర‌స్తుతం హీరోగా కూడా కొన్ని సిన‌మాల్లో న‌టిస్తున్నాడు. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న కార‌ణంతోనే ఈ షోకు హోస్ట్ చేయ‌లేక‌.. ఆయ‌న స్థానంలో ర‌ష్మిని పంపించిన‌ట్టు తెలుస్తోంది. ఈ వారానికి సంబంధించిన ప్రోమో విడుల చేసారు. ప్ర‌తి వారం మాదిరిగానే ఈ వారం కూడా నూత‌న కాన్సెప్ట్‌తో మ‌న ముందుకొచ్చారు టీమ్ మెంబ‌ర్స్‌. లేడీస్ వ‌ర్సెస్ గెట‌ప్స్ అంటూ ఓ ఫ‌న్ని థీమ్‌తో ఈ వారం ఎపిసోడ్ న‌డిపించారు. ఇక ఈ ఎపిసోడ్‌లో రాం ప్ర‌సాద్ పంచ్‌లు, ఆది డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌లు ఒక ఎత్త‌యితే.. వ‌చ్చి రాని తెలుగులో ర‌ష్మి స్పీచ్ కామెడీగా అనిపించింది.

Advertisement

 

ఈ ఎపిసోడ్‌లో మాత్రం లేడీ గెట‌ప్స్ వాళ్ల ఫ్యామిలీ క‌ష్టాల గురించి చెప్పిన మాట‌లు అంద‌రి క‌ళ్ల‌లో నీళ్లు తెప్పిస్తాయి. లాస్ట్‌లో పూర్ణ స్టేజీపై ర‌ష్మి మాట్లాడుతుండ‌గా.. ఇమాన్యుయేల్ ఆమె భుజంపై చేయి వేస్తాడు. దీంతో పూర్ణ ఫైర్ అవుతూ అత‌గాడిపై మండిప‌డుతుంది. అక్క‌డి నుంచి వెళ్లి పోతుంది. ఈ త‌రుణంలోనే ప‌క్క‌నే ఉన్న ర‌ష్మి స్పృహ కోల్పోతుంది. దీంతో ప్రోమోను ఎండ్ చేసారు మేక‌ర్స్. దీనిపై నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. టీఆర్పీ ప్లాన్స్ అంద‌రికీ తెలిసిన‌వే. ఇలా ఎన్నిసార్లు మ‌మ్మ‌ల్ని మోసం చేస్తారురా అని తిడుతున్నారు. ర‌ష్మి ఎందుకు క‌ళ్లు తిరిగి ప‌డిపోయిందంటే ఆదివారం వ‌ర‌కు ఆగాల్సిందే.

Also Read : 

“ఆచార్య” సినిమాలో న‌టించిన ఈ అమ్మాయిని గుర్తుప‌ట్టారా…..? ఆమె ఎవ‌రంటే..!

అక్క పెళ్లిలో చెల్లి డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

 

Visitors Are Also Reading