ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ప్రతి ఒక్కరూ కాటన్ దుస్తులు ధరించాలనుకుంటారు. కానీ కాటన్ దుస్తుల వల్ల వేసవికాలంలో హాయిగా ఉండడమే కాకుండా అందంగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల కాటన్ దుస్తులు దొరుకుతూనే ఉన్నాయి. ఇలాంటి దుస్తులను ఇచ్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొంత కాలం తరువాత వాటిని ధరించి లేకుండా పోతుంటారు. వాటి గురించి వివరాలను తెలుసుకుందాం.
Advertisement
మనం మార్కెట్ నుంచి కాటన్ దుస్తులు కొన్నప్పుడు ఈ బట్టలపై లేబుల్ వాటిని ఎలా ఉతకాలని తెలియజేస్తుంది. 100 శాతం కాటన్ ధరించడానికి ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా సరే దుస్తులను డ్రై క్లీనింగ్ చేసుకోవాలి. ఇవే కాకుండా వాటిని ఉతకడానికి సరైన ఉష్ణోగ్రత కూడా బట్టలపై లేబుళ్లను సూచించే విధంగా ఉంటుంది. చాలా మంది బట్టలు ఉతికిన తరువాత నేరుగా వాటిని ఎండలో ఆరబెడుతూ ఉంటారు. అయితే దీని వల్ల బట్టలు త్వరగా పాడు అవుతాయి. ముఖ్యంగా కాటన్ దుస్తులు ఉతికిన తరువాత నేరుగా సూర్యకాంతిలో ఆరు పెట్టకూడదు ఉతికిన తరువాత నీడలో ఆరబెట్టి ఆ తరువాత ఆరేయాలి.
Advertisement
ప్రస్తుతం టెక్నాలజీ ఉన్న తరుణంలో ఐరన్ బాక్స్‌ల్లో మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవే కాకుండా పలు రకాల దుస్తులను సూపర్ లుక్ అందించేందుకు పలు రకాల మోడల్ కలిగే విధంగా ఉన్నాయి. అయితే ఇలాంటి వాటితో ఐరన్ చేసేటప్పుడు కాటన్ వస్తువులను జాగ్రత్తగా చేయాలి. ఎక్కువ వేడిని ఉపయోగించి వీటిని ఐరన్ చేయకూడదు. కాస్త తడి బట్టలుగానే ఇస్ట్రీ చేయడం బెటర్. కొందరూ కాటన్ దుస్తులను ఇస్ట్రీ చేసిన తరువాత ఓ పేపర్‌లో చుట్టి ఉంచడం వల్ల ఐరన్ చేసిన చెరగకుండా ఉంటాయి. ఇలా చేయడం ఎక్కువ రోజులు వస్తాయి.
Also Read :
‘శ్రీదేవి శోభన్ బాబుస ట్రైలర్ ఎలా ఉందంటే..?
ఆయుర్వేదం ప్రకారం జ్వరం వస్తే చేయాల్సిన పనులు..?