Home » బాలీవుడ్ గురించి కిచ్చ సుదీప్ ఏమ‌న్నారో తెలుసా..?

బాలీవుడ్ గురించి కిచ్చ సుదీప్ ఏమ‌న్నారో తెలుసా..?

by Anji
Ad

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు ఓ రేంజ్‌లో ఉండేవి. ప్రస్తుతము బాలీవుడ్ సినిమాల రేంజ్ పడిపోయిందని చాలామంది పేర్కొంటున్నారు. అందుకు కారణం ముఖ్యంగా బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ , కేజీఎఫ్ వంటి నిమాలు విశేష ప్రజాదరణ పొందాయి. ఇక ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలు ప్రజల నుంచి ఆదరణ సొంతం చేసుకోలేక పోతున్నాయి. ఈగ దక్షిణాది భాషల చిత్రాలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు యూట్యూబ్ లో హిందీ ఆడియన్స్ దక్షిణాది భాషల సినిమాలలో డబ్బింగు చూస్తుండేవారు. ప్రస్తుతము థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తూ సినిమా థియేటర్లకు రప్పించే విధంగా దక్షిణాది డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారు.

Advertisement

తాజాగా కన్నడ నటుడు సుదీప్ ఈ కీలక వ్యాఖ్యలు చేసారు. కేజిఎఫ్ 2 సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ ఇండస్ట్రీ పై సుదీప్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కించారు అని ఎవరో అంటున్నారు. చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా హిందీ క నుంచి ఏమాత్రం జాతీయ భాషగా కాదు నేడు బాలీవుడ్ ఎన్నో సినిమాలను నిర్మిస్తుంది తెలుగు తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు కానీ అవి అంతగా విజయం సాధించలేక పోతున్నాయి. ఇవాళ మనం తీస్తున్న సినిమాలను యావత్ ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్నాయి అని సుదీప్ పేర్కొన్నారు.

Advertisement

హిందీ సినిమాలు దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపడం లేదన్నది హిందీ మూవీ మేకర్స్ భావిస్తున్నారు. సినిమాలు దక్షిణాది వారికి నచ్చుతున్నాయి కానీ.. బాహుబలి సిరీస్, పుష్ప , ఆర్ ఆర్ ఆర్, కే జి ఎఫ్ సిరీస్ ఓ రేంజ్ లో హిట్ అయితే ఇక్కడ దక్కడం లేదు. కాదు బాలీవుడ్ సినిమాలకు దక్షిణాది సినిమాలు చాలెంజ్ విసురుతున్నాయి. ప్రస్తుతం సుదీప్ హీరోగా విక్రాంత్ ఆ చిత్రంలో నటిస్తున్నారు. ఆనంద్ యాదవ్ తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28 న విడుదల కానున్నది. ఈ సినిమా ఏ రేంజిలో ఉంటుందో చూడాలి మరి.

Also Read : 

భారతీయులు అఘోరాలుగా ఎందుకు మారాలనుకుంటున్నారో తెలుసా..?

ఎల్బీన‌గ‌ర్ టిమ్స్‌కు తెలంగాణ సీఎం భూమిపూజ‌

Visitors Are Also Reading