Telugu News » Blog » మెగాస్టార్ చివరి కోరిక ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చివరి కోరిక ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన ఏకైక హీరో మెగాస్టార్ అని చెప్పవచ్చు. ఆయన ఇప్పటికీ ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అలాంటి మెగాస్టార్ చిరంజీవికీ ఒక చివరి కోరిక ఉందట. అదేంటో చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి నటవారసత్వన్నీ అందిపుచ్చుకొని ఆయన తనయుడు రామ్ చరణ్ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందారు.

Advertisement

అలాంటి చిరంజీవికి ఒక చివరి కోరిక ఉందట. మరి ఆ కోరికను తన తనయుడు రామ్ చరణ్ నెరవేరుస్తాడా లేదా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇంతకీ ఆ చివరి కోరిక ఏంటయ్యా అంటే.. చిరంజీవి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించారు. ఎంతోమందితో తెరను పంచుకున్నారు.

Advertisement

చివరికి ఆయన కొడుకుతో కూడా కలిసి నటించారు. అలాంటి చిరంజీవి కీ రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డతో కూడా కలిసి నటించాలనే కోరిక ఉందట. ఈ కోరిక తాను ఉన్నప్పుడే నెరవేరాలని చిరంజీవి భావిస్తున్నారట. మరి తండ్రి కోరికను రామ్ చరణ్ తీరుస్తాడా లేదా అనేది ప్రస్తుతం మన ముందున్న ప్రశ్న.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Advertisement

You may also like