Home » ప్రేమి విశ్వనాథ్ ఆస్తి విలువ ఎంతో తెలుసా ? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

ప్రేమి విశ్వనాథ్ ఆస్తి విలువ ఎంతో తెలుసా ? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

by Anji
Published: Last Updated on
Ad

ప్రేమి విశ్వనాథ్ అనే పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ అదే కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క అందరికీ తెలుస్తుంది. వంటలక్క నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందిని కట్టిపడేసిన ఈ నటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రేమి విశ్వనాథ్   ఒకే సీరియల్ లో నటిస్తున్నప్పటికీ మిగిలిన ఏ సీరియల్ నటీనటులు కూడా ఈమెను  బీట్ చేయలేకపోతున్నారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.  ఈమె ఈ మధ్య కాలంలో సీరియల్స్ తో పాటు యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. అదేవిధంగా నాగచైతన్య సినిమాలో కూడా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి : “ప్రేమి విశ్వనాథ్” భర్త ఎవరో తెలుసా.. ఆయన కూడా చాలా ఫేమస్..!!

Advertisement

Advertisement

ఇదిలా ఉండగా.. కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్న ప్రేమీ విశ్వనాథ్ ఆస్తుల విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంటలక్కకి కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయట.  ఆ స్టూడియోలలో సినిమాలకు సంబంధించి, సీరియల్స్ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ తరుణంలోనే ప్రేమి విశ్వనాథ్ కి ఎంత ఆస్తి ఉండవచ్చనే చర్చ సోషల్ మీడియాల జరుగుతోంది. ఆమె ఆస్తులు రూ.40 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కార్తిక దీపం సీరియల్ లో నటిస్తూనే.. ఫ్లవర్స్ టీవీలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా కూడా చేసింది. ప్రేమీ విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ భట్ 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందారు.

Also Read :  ఆ హీరో, హీరోయిన్ గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వింటే ఆశ్యర్యపోతారు..!

ప్రేమి విశ్వనాథ్ టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య నటించే NC22 లో నాగచైతన్యకి అక్కగా నటిస్తుందంటూ టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రలో క్లిక్ అయితే మాత్రం మరిన్ని అవకాశాలు  వచ్చే అవకాశముంది.  ప్రేమివిశ్వనాథ్ కి ఎంత  ఆస్తి ఉన్నప్పటికీ ఆమె ఏమి లేని అమాయకురాలులా కనిపించడం విశేషం.

Also Read :   కన్నడ స్టార్స్ రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి హీరోలు అయ్యేందుకు అంతలా కష్టపడ్డారా…! చివరికి థియేటర్ ముందు టికెట్లు….?

Visitors Are Also Reading