పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలలో నటిస్తూనే రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. జనసేన పార్టీని స్థాపించి అధికారపక్షం తప్పులను ఎత్తిచూపుతున్నాడు. అయితే పవన్ విమర్శలు చేసే అధికార పార్టీ నాయకులు పవన్ పై ప్రతి విమర్శలు కూడా చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శిస్తూనే ఉంటారు.
Advertisement
పవన్ కళ్యాణ్ కి విడాకులు ఇచ్చిన మొదటి ఇద్దరు భార్యలు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయలేదు. కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రతిసారి విమర్శిస్తూనే ఉంటారు. మరి కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ లీగల్ గానే పెళ్లిళ్లు చేసుకున్నాడని… ఎవరిని ఇబ్బంది పెట్టలేదని చెబుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ రష్యా దేశానికి చెందిన అన్న లేజీనావోను మూడో పెళ్లి చేసుకున్నాడు. 2013 సెప్టెంబర్ 30న వీరి వివాహం జరిగింది.
Advertisement
సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆస్తుల గురించి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెకు రష్యా, సింగపూర్ లో 18వేల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయట. ఇంకా వ్యాపార రంగాలలో కూడా ఆమె రాణిస్తుందట. పవన్ కళ్యాణ్ కూడా ఆమె పేరిట కొన్ని ఆస్తులను కూడా పెట్టాడట. ఈ విషయాలు తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
భార్య, భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి !
సీఎం హోదాలో పెళ్లి పెద్దగా ఎన్టీఆర్… ఏకంగా పురోహితుడి గెటప్ లో!
Vijayashanthi : చిరంజీవితో 20 ఏళ్లుగా విజయశాంతి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ?