Home » జబర్దస్త్ ఫైమా, వర్షలో ఎవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

జబర్దస్త్ ఫైమా, వర్షలో ఎవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

by Azhar
Ad

తెలుగు ప్రజలకు జబర్దస్త్ ప్రోగ్రాం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2013 లో ప్రారంభమైన ఈ షో ప్రజాధారణ ఎక్కువగా ఉండటంతో రెండుగా మారింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు దూసుకపోతున్న ఈ షో ఎంతో మందికి జీవితాన్ని గుర్తింపును ఇచ్చింది. అయితే జబర్దస్త్ నుండి ఎంతో మంది కమెడియన్లు టాలీవుడ్ కు పరిచయమయ్యారు. కొంత మంది హీరోలు కూడా అయ్యారు.

Advertisement

అయితే జబర్దస్త్ ప్రారంభం నుండి దాదాపు రెండేళ్ల కిందటి వరకు కూడా స్కిట్స్ లో మగవారే ఆడ వేషం వేసుకొని స్కిట్స్ చేసేవారు. కానీ ఈ మధ్యే ఈ షోలో అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతుంది. వరుసగా అమ్మాయిలు జబర్దస్త్ లో చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత మంది లేడీ కంటెస్టెంట్స్ ఉన్న.. అందులో బాగా గుర్తింపు ఉంది మాత్రం ఇద్దరికే.. అందులో ఒక్కరు వర్ష.. ఇంకొకరు ఫైమా. మాములుగా టీవీ సీరియల్స్ లో నటించే వర్ష ఈ ప్రోగ్రాం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అంత కంటే ఎక్కువగా… ఇందులో ఇమాన్యుయల్ తో జంటగా కనిపిస్తూ. ఫెమస్ అయింది.

Advertisement

ఇక ఫైమా మాత్రం తన డైలాగ్ డెలివరీతో పేరు తెచ్చుకుంది. మొదట పటాస్ షోతో అభిమానుల ముందుకు వచ్చిన ఫైమా… ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. వీరిద్దరికి సమానమైన గుర్తింపు ఉండటంతో వీరిలో ఎవరికీ రెమ్యునరేషన్ ఎక్కువ అనే చర్చ అభిమానులలో వస్తుంటుంది. అయితే వీరి రెమ్యునరేషన్ చూస్తే.. ఫైమాకు ఒక్క లక్ష నుండి లక్ష 25 వేల వరకు వస్తుంది అని తెలుస్తుంటే… వర్షకు మాత్రం లక్ష కంటే తక్కువగా ముడుతుంది అని సమాచారం.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐకి ఎదురు తిరుగుతున్న కస్టమర్లు…!

కోహ్లీ నవ్వు అనుష్కకి నచ్చడం లేదా…?

Visitors Are Also Reading