Home » జెంటిల్‌మెన్ సినిమాలో హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

జెంటిల్‌మెన్ సినిమాలో హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

by Anji
Ad

ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో పంపించి ఆ తర్వాత కనిపించకుండా పోయిన హీరోయిన్ లు మళ్లీ ఒకసారి తెరమీద కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. వెండితెరపై కమెడియన్ గా అలరించిన ఇప్పుడు బుల్లితెరపై ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో ప్రేక్షకుల అలరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. పాత హీరో హీరోయిన్ లని తెరమీదికి తీసుకురావడమే పనిగా పెట్టుకున్నాడు.

ఇప్పటివరకు కు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేసి అభిమానుల్ని సంపాదించుకున్న తర్వాత సినిమాలకు దూరమైన వారిని పిలిపించి వారి కెరీర్ విషేషాలను అందరితో పంచుకునేలా చేస్తున్నాడు ఇక ఇప్పుడు మరో స్పెషల్ గెస్ట్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో కి వచ్చేసింది ఆమె ఎవరో కాదు శుభ శ్రీ. శుభశ్రీ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది జెంటిల్ మెన్ సినిమా. ఈ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ కాదు కానీ హీరో ని ప్రేమించిన అమ్మాయి గా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది. హీరోయిన్ అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.

Advertisement

Advertisement

ఇటీవలే 46 ఏళ్ల వయసులో ఆలీతో సరదాగా కార్యక్రమంలో తెరమీదికి వచ్చింది. దీంతో శుభ శ్రీ ని చూసిన అభిమానులు అందరూ కూడా అవాక్కయ్యారు. శుభశ్రీ లో ఎంత మార్పు వచ్చింది అంటున్నారు. అప్పుడప్పుడు యంగ్ ఏజ్లో చూసిన ప్రేక్షకులు మళ్లీ 46 ఏళ్ల తర్వాత చూస్తే మార్పు రాకుండా ఉంటుందా చెప్పండి.

ఏది ఏమైనా ఇక శుభశ్రీ అభిమానులందరూ ఈ అమ్మడు మరోసారి తెరమీదకు తీసుకురావడంతో అలిగి థాంక్స్ చెబుతున్నారు. గా ఈ హీరోయిన్ తీసుకొచ్చిన ఆలీతో సరదాగా రేటింగు మాత్రం మారకపోవడం గమనార్హం.

Also Read :  శ్రీ‌దేవి త‌ల్లి రాజేశ్వ‌రి సినిమాల్లో న‌టించిన విష‌యం మీకు తెలుసా..?

Visitors Are Also Reading