Home » NTR: ఎన్టీఆర్ చిరు కి ఆ విధంగా సహాయపడ్డారా ? అందుకే మెగాస్టార్ అయ్యారా ?

NTR: ఎన్టీఆర్ చిరు కి ఆ విధంగా సహాయపడ్డారా ? అందుకే మెగాస్టార్ అయ్యారా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం తెలిసింది. అది ఏమిటంటే చిరు కెరీయ‌ర్ ప్రారంభించిన స‌మ‌యంలో అత‌నిలోని యాక్టింగ్ స్కిల్స్ చూసి ఇత‌ను ఎప్ప‌టికైనా పెద్ద స్టార్ గా ఎదుగుతాడు అని గ్ర‌హించి ఫేమ‌స్ క‌మెడియ‌న్ అల్లురామ‌లింగ‌య్య త‌న కూతురు సురేఖ‌ను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు. ఫేమ‌స్ క‌మెడీయ‌న్‌కు అల్లుడు, ఫేమ‌స్ ప్రొడ్యూస‌ర్‌కు బావ‌. ఆరువాత సుప్రీం హీరో మెగాస్టార్ ఇదంతా జ‌రిగిపోయింది. మ‌రొక విష‌యం తెలిసింది. ఇదిలా ఉండ‌గా సినిమా ఇండ‌స్ట్రీ ప్రారంభం నుంచే ఎక్కువ‌గా చౌద‌రీలే ఉండేవారు. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ హీరోలు కానీ, టెక్నిషియన్స్‌, ద‌ర్శ‌కులు, ఇలా చాలా మంది క‌మ్మ‌వాళ్లున్నారు.

sr.ntr and chiru

sr.ntr and chiru

 

ఎన్టీఆర్ రాజ‌కీయాల‌లోకి వెళ్లిన స‌మ‌యంలో అప్పుడే చిరు హీరోగా ఎదుగుతున్నాడు. ఎన్టీఆర్ కుమారుడు బాల‌కృష్ణ కూడా అప్ప‌టికే త‌న సినిమాల‌తో అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. మెల‌మెల్ల‌గా చిరంజీవికి పాపులారీటా రావ‌డం ప్రారంభ‌మైన‌ది. పెద్ద‌వాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా లేక‌పోతే ఎద‌గ‌డం క‌ష్ట‌మ‌ని అల్లురామ‌లింగ‌య్య భావించారు. ఆ స‌మయంలో ఎన్టీఆర్ త‌న కొడుకును పైకి తేవ‌డంలో అధికారంలో ఉన్న ఎన్టీఆర్‌, చిరును తొక్కేస్తాడేమో త‌మ కులం వాళ్లు ఎప్ప‌టికీ ఫేమ‌స్ కాలేదు కాబ‌ట్టి చిరంజీవిని జాగ్ర‌త్త‌గా ఒక్కో మెట్టు ఎక్కించాల‌ని అల్లురామ‌లింగ‌య్య న‌డుం బిగించారు.

Advertisement

Advertisement

sr.ntr rare photos

sr.ntr rare photos

 

ఆ తరువాత అల్లు, చిరంజీవిని పిలిచి ప్ర‌తిరోజూ ఉద‌యం నాలుగు గంట‌ల వ‌ర‌కు ఎన్టీఆర్ గేటు బ‌య‌ట నిల‌బ‌డు. 9999అంబాసిడ‌ర్‌లో ఆయ‌న బ‌య‌టికి వ‌స్తారు. వెంట‌నే ఎన్టీఆర్‌కు ఓ న‌మ‌స్కారం చేయి అని చెప్పార‌ట‌. అలా మ‌న‌వాడే పైకి వ‌స్తాడ‌నే ఫీలింగ్ ఆయ‌న‌లో క‌లుగుతుంది అనే ఆలోచ‌న అల్లుది. చాలా కాలం పాటు ఆ పెద్దాయ‌న‌కు చిరు గుడ్ మార్నింగ్ చెప్పేవార‌ట‌. ఒక‌సారి వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు ఎన్టీఆర్ వ‌ర‌ద ప్రాంతాల‌ను సంద‌ర్శించ‌డానికి వెళ్లిన‌ప్పుడు జ‌గ‌దేక వీరుడు అతిలోక‌సుంద‌రి టీమ్ ఆయ‌న‌కు ఎదురైతే.. బ్ర‌ద‌ర్ మీ సినిమా తుఫాన్‌లో కూడా క‌లెక్ష‌న్ల తుఫాన్ సృష్టిస్తుంద‌నుకుంటా అని ప‌లుక‌రించార‌ట‌. ఆ విధంగా చిరంజీవి ఇండ‌స్ట్రీలో పైకి వ‌చ్చార‌ని తెలుస్తోంది.

Also Read :  LATHA MANGESHKAR : మ‌ళ్లీ విష‌మంగా ల‌తామంగేష్క‌ర్ ఆరోగ్యం…వైద్యులు ఏమ‌న్నారంటే..!

Visitors Are Also Reading