Telugu News » జూనియర్ ఎన్టీఆర్ కి చాలా బాగా నచ్చిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా ?

జూనియర్ ఎన్టీఆర్ కి చాలా బాగా నచ్చిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా ?

by Anji
Ad

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉండటం సహజమే. దీనిని స్టార్ హీరోల అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. మా హీరోనే గ్రేట్.. మా హీరోనే గ్రేట్ అని హీరోల కోసం కొంత మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. వాస్తవానికి అభిమానులే గొడవకి దిగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. కానీ హీరోలు మాత్రం మా మధ్య గొడవలు ఏమీ ఉండవు.. మా కోసం మీరు అనవసరంగా గొడవ పడకండి.. మీ కుటుంబం, ఫ్యామిలీ గురించి ఆలోచించాలని పలు సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఇతర హీరోలు కూడా చెప్పారు. ఇదిలా ఉంటే.. గతంలో జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవిని పొగడ్తలో ముంచెత్తారు. చిరంజీవిని పొగడ్తలో ముంచెత్తారు. చిరంజీవి సినిమాల్లో తనకు రుద్రవీణ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. 

Advertisement

RRR మూవీ ప్రమోషన్ లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “ నాకు దానవీరశూరకర్ణ సినిమా అంటే.. చాలా ఇష్టం. ఎందుకంటే.. అది మహాభారతం నుంచి వచ్చింది. కర్ణుడు.. దుర్యోదనుడి మధ్య స్నేహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాలో తాతగారు మూడు క్యారెక్టర్లతో పాటు సినిమాకి దర్శకత్వం వహించారు. దుర్యోదనుడి మధ్య స్నేహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాలో తాతగారు మూడు క్యారెక్టర్లతో పాటు సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. కర్ణుడు, దుర్యోదనుడి మధ్య ఫిక్షనల్ స్నేహాన్ని సృష్టించారు. అందుకే ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. 

Advertisement

అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి రుద్రవీణ సినిమా కూడా చాలా ఇష్టం. ఎందుకు అంటే.. ఆయన ఓ స్టార్ హీరో అయిండి కూడా.. అలాంటి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఓ నటుడికి ఉండాల్సిన తృష్ట అది. మనలోని నటుడిని సంతృప్తి పరచడం చాలా కష్టమైన పని అని పేర్కొన్నాడు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు..  నందమూరి ఫ్యామిలీకి చెందిన చాలా మంది కూడా మెగా ఫ్యామిలీ హీరోలపై పొగడ్తలు కురిపించారు. ఈ రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మీరు ఎప్పుడూ చూడని నిర్మలమ్మ రేర్ ఫోటోలు…యవ్వనంలో ఆమె ముందు హీరోయిన్స్ కూడా వేస్ట్..!

పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ జంట.. ఆదిపురుష్ విడుదల రోజే పెళ్లి ?

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ శుభవార్త చెప్పనున్నారా ?

Visitors Are Also Reading