Home » ఉష్ణోగ్ర‌త‌లు పెరిగితే మీ శ‌రీరంలో జ‌రిగే మార్పుల గురించి మీకు తెలుసా..?

ఉష్ణోగ్ర‌త‌లు పెరిగితే మీ శ‌రీరంలో జ‌రిగే మార్పుల గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 40 డిగ్రీ సెల్సియస్ లకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వరదల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఏం చేయాలి ఇంత వేడిని తట్టుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మన శరీరాన్ని వేడి ఎలా ప్రభావితం చేస్తుంది..?

మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల‌ సెల్సియస్ ఉష్ణోగ్రత మానవ శరీరం సక్రమంగా ఏ ఇబ్బంది లేకుండా పని పనిచేస్తుంది. మంచు తుఫానులో లేదా వడగాలులలో చిక్కుకున్నప్పుడు ఈ సాధారణ ఉష్ణోగ్రత ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంది. బయట పడుతుంటే శరీరంలో 37.5 డిగ్రీ సెల్సియస్ కొనసాగించేందుకు లోపల పెద్ద ఉద్యమమే జరుగుతుంది. శరీరంలోని అధిక వేడిని బయటకు విడుదల చేసేందుకు అధిక రక్త కణాలు మరింత తెరుచుకొని చెమట పడుతుంది. చెమట పట్టే కొద్ది ఒంట్లో వేడి తగ్గుతుంది.

సమస్య ఎప్పుడు మొదలవుతుంది?

బయట ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. రక్తనాళాలు ఎక్కువ తెరుచుకుంటే రక్తపోటు తగ్గుతుంది. దీనివల్ల గుండె పై భారం పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన రక్తం మీ మీ సరఫరా చేసేందుకు కు కాళ్లవాపులు రావటం మొదలవుతాయి. రక్తనాళాల్లో నుంచి మీరు కూడా విడుదలవుతుంది. కాళ్ళలో నీరు చేరి వాచినట్టు ఉంటుంది. కాబట్టి రక్తపోటు బాగా తగ్గిపోతే అవయవాలకు కావలసిన రక్తం చేరుకోక పోవడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మరోవైపు చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరం నుంచి నీరు, ల‌వ‌ణాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోతాయి. దీంతో శరీరం దెబ్బతింటుంది. దీంతో పాటు బీపీ పెరిగి వడదెబ్బ తగులుతుంది.

వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?

వడదెబ్బ తగిలినప్పుడు మైకం కమ్మడం మూర్ఛరావడం, గందరగోళానికి గురవడం, కండరాలు తిమ్మిరెక్కడం తలనొప్పి విపరీతమైన చెమట అలసట నీరసం వంటివి కలుగుతాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలి. కాళ్లు పైకి కాస్త ఎత్తులో ఉండేలా పడుకోబెట్టాలి. నీరు లేదా చల్లని పానీయాలు తాగించాలి. శరీరాన్నిచల్లబరిచే నీళ్ళు చిలకరించాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించు ఐసు ముక్కలు పెట్టాలి. దెబ్బ తగిలిన వ్యక్తి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి వడదెబ్బ తగిలి శరీరం వేడెక్కితే ఒక్కోసారి శరీరం ఉష్ణోగ్రత 45 డిగ్రీ దాటిపోతే స్పృహ కోల్పోవచ్చు.

Advertisement

వడదెబ్బ తగిలే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?

ఆరోగ్యంగా ఉన్న వారికి ఉష్ణోగ్రతలు పెరిగిన వడదెబ్బ తగలదు కానీ వృద్ధులకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు గుండె జబ్బు ఉన్న వారికి తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంది వాతావరణంలో వేడి శరీరం పై కలిగించే ఒత్తిడిని మీరు తట్టుకోలేదు. టైప్ 1 టైప్ 2 డయాబెటిస్ ల వల్ల శరీరం వేగంగా నీరుని కోల్పోతుంది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల వచ్చే సామర్థ్యం పోతుంది శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని చల్ల పరచుకోవడానికి వేరు చేసింది అని తెలియగానే మీరు తీసుకోవాలి. డెమన్షియా లాంటి మెదడు సంబంధిత వ్యాధులలో తో బాధపడేవారు శరీర ఉష్ణోగ్రత మార్పులు గుర్తించలేరు. వారికి వడదెబ్బ తగిలితే అవకాశాలు ఎక్కువ రోడ్డుమీద తిరిగే వారికి ఎక్కువగానే ఉంటుంది. భవనంలో జాగ్రత్తగా ఉండాలి. తగ్గించేందుకు తగ్గించేందుకు వాడే యాంటీ హైపర్ పెన్సిల్ మందుల వల్ల కూడా సమస్యలు రావచ్చు. ఈ మందులు వాడే వారు జాగ్రత్తలు పాటించాలి.

వడగాలులు ప్రాణాంతకమా?

అధిక ఉష్ణోగ్రతల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయితే మందు వేసవిలో కన్నా వసంతం గ్రీష్మ ఋతువుల్లో వచ్చే అధిక ఉష్ణోగ్రతలు వల్ల చాలా వరకు చనిపోతున్నారని వడగాలులు ప్రారంభమయ్యే మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే ఎక్కువ మరణాలు సంభవించాయని చెబుతున్నాయి.

వడగాలుల ను ఎలా ఎదుర్కోవాలి?

వడగాలులని ఎదుర్కోవాలంటే నీడపట్టున ఉండాలి బాగా నీళ్లు తాగాలి మజ్జిగ కొబ్బరినీళ్ళు సజ్జ వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి పాలు టీ కాఫీ లు కొద్దిగా తాగొచ్చు కానీ ఆల్కహాల్ తొలగించాలి. ఆల్కహాల్ శరీరాన్ని మరింతగా డీహైడ్రేట్ చేస్తుంది ఇంట్లో ఇంటి చుట్టూ చల్లగా ఉండేలా చూసుకోవాలి బయట ఎండగా ఉన్నపుడు ఇంట్లోనే ఉండాలి బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయము సాయంత్రము పనులు పూర్తి చేసుకోవాలి.

Also Read : 

https://assets.eenadu.net/article_img/gh-state16a_111.jpg

https://assets.eenadu.net/article_img/gh-state16a_111.jpg

 

Visitors Are Also Reading