సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలియనివారు ఉండరు. ఆయన చేసిన పౌరాణిక చిత్రాలు ఇప్పటికి మన కళ్ళ ముందు తారస పడుతూనే ఉన్నాయి. రాముడిగా, కృష్ణుడిగా, యమధర్మరాజుగా, అర్జునుడిగా రకరకాల పాత్రల్లో నటించారు. ఇలా ఎన్టీఆర్ నటించిన ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించిన ఆ పాత్ర సూపర్ హిట్ అయ్యేది అప్పట్లో. అందుకే పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా ఎన్టీఆర్ అని చెప్పుకునేవారు.
Advertisement
READ ALSO : కేసీఆర్ ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా : DH శ్రీనివాసరావు
Advertisement
అయితే ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు పోషించినప్పుడు ఆ సినిమాలోని ఆభరణాలను చాలా జాగ్రత్తగా దాచుకున్నారట. ఎన్టీఆర్ కి పౌరాణిక సినిమాలు అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. అందుకే తాను పోషించిన పౌరాణిక పాత్రలకు సంబంధించిన దుస్తులు, గదలు, ఆభరణాలు, ఇచ్చాదుల్ని సేకరించి భద్రపరిచారు. ఎన్టీఆర్ ఆయన రెండవ సతిమని అయినా లక్ష్మీపార్వతి ఆధీనంలో ఉన్న మ్యూజియంలోని ఈ ఆభరణాలను తెలుగు సినిమా వజ్రోత్సవంలో ప్రదర్శించారు.
READ ALSO : Shakib Al Hasan : అభిమానిని దారుణంగా కొట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్
ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులు అందరూ ఈ ఆభరణాలను సందర్శించి ఎన్టీఆర్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకోవడం సినీ ప్రియులను పులకరింపజేసిన సంఘటనగా చెప్పుకోవచ్చు. తాను పోషించిన పౌరాణిక సినిమాలలోని ఆభరణాలను సేకరించాలని ఆసక్తి ఎన్టీఆర్ కి ఎందుకు కలిగింది అనే విషయాన్ని ఓ సందర్భంగా ఆయన వెల్లడించారు.
Advertisement
READ ALSO : చైనాలో పురుగుల వర్షం… ఏదైనా డ్రాగన్ సిటీకి సాధ్యం!