Home » ఈ రూపాయి నోటు మీ దగ్గర ఉందా.. అయితే ధనవంతులు అయినట్లే..!!..!!

ఈ రూపాయి నోటు మీ దగ్గర ఉందా.. అయితే ధనవంతులు అయినట్లే..!!..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొన్ని సంవత్సరాల క్రితం రూపాయి నోటు రూపంలో కూడా వచ్చేది. కానీ అది ఇప్పుడు పైసల రూపంలో దొరుకుతుంది. అయితే అప్పట్లో రూపాయి నోటు కాకుండా 5 రూపాయల నోటు కూడా అందుబాటులో ఉండేది కానీ ప్రస్తుత కాలంలో ఇవన్నీ కనుమరుగైపోయిన నాణేలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ నాణేలు మరియు నోట్లతో మీరు లక్షాధికారులు కావచ్చు. మరి అది ఎలాగో ఒకసారి చూద్దాం.. చాలా మంది పాత నోట్లను సేకరించి భద్రంగా దాచుకుంటారు.

Advertisement

అలాంటి వారే వాటిపై ఇష్టంతో నోట్లను మరియు నాణేలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి అరుదైన నోట్లకు నాణేలకు మంచి డిమాండ్ ఉంది. కానీ దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అయితే పాత అయిదు రూపాయల నోటు విలువ అక్షరాలా లక్ష రూపాయలు. అది ఎలాంటి నోటంటే దానిపై ట్రాక్టర్ బొమ్మ తప్పనిసరిగా ఉండాలి. దాని సీరియల్ నెంబర్ లో 786 అని కూడా రాసి ఉండాలి.

Advertisement

ఈ విధంగా ఉంటే మాత్రం e bay, coinbazzar. Com వంటి వెబ్సైట్లలో వీటిని అమ్మకానికి పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ధర పెట్టుకుని అమ్ముకోవచ్చు. 5 రూపాయల నోట్లను వేలం వేస్తె కొంతమంది రెండు లక్షలకు పైగా కొనుక్కుంటున్నారు. అలాగే ఆన్లైన్లో బ్రిటిష్ ప్రభుత్వ కాలం నాటి రూపాయి నోటు కూడా అమ్మబడుతోంది. ఈ నోటు కనుక మీ దగ్గర ఉంటే కోటీశ్వరులు కావడం ఖాయం.

ALSO READ:

Visitors Are Also Reading