Home » అన్నంతో కలిపి ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే ప్రమాదమే..!

అన్నంతో కలిపి ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే ప్రమాదమే..!

by Sravanthi
Ad

సాధారణంగా ప్రతిరోజు మనం రైస్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అయితే రైస్ తో పాటు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి మనం తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..మనలో చాలామంది అన్నంతో పాటు పొటాటో కర్రీ, పొటాటో ఫ్రై, తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ రెండింటిని కలిపి అసలు తీసుకోకూడదట. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీ కంటెంట్ ఎక్కువగా పెరుగుతుంది.

also read:బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు..!!

Advertisement

ఈ రెండు మీరు తీసుకోవాలనుకుంటే కొద్ది మాత్రంలో తీసుకోవాలి. అంతేకాకుండా అన్నంతో పాటుగా చపాతీలను కూడా తీసుకురాదు. చాలామంది చపాతితో పాటు అన్నం కూడా తింటూ ఉంటారు. కానీ ఈ రెండిటి కాంబినేషన్ మంచిది కాదట. ఈ రెండింటిలోనూ గ్లైసామిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల బ్లోటింగ్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా చాలామంది భోజనం చేసిన తర్వాత పండు తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. కానీ రైస్ తిన్న వెంటనే పండ్లు అసలు తినకూడదట.

Advertisement

also read:ఆ స‌మ‌యంలో న‌న్ను నేనే తిట్టుకున్నా..అల్ల‌రి న‌రేష్ ఎమోష‌న‌ల్..!

దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే చాలామంది అన్నం తిన్న తర్వాత వెంటనే టీ తాగడం వంటివి చేస్తారు. కానీ రైస్ తిన్న తర్వాత అసలు టీ తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొంతమంది తిన్న తర్వాత సలాడ్స్ ఎక్కువగా తాగుతారు. సలాడ్స్ తాగడం వల్ల కూడా జీర్ణ సమస్యలు పెరిగిపోయి ఇబ్బందులు ఎదురవుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.

also read:ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చైత్రా రాయ్ ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading