ప్రతి ఒక్కరు కూడా, లక్ష్మీదేవి వాళ్ళ ఇంట కొలువై ఉండాలని అనుకుంటూ ఉంటారు. సంపద పెరిగి ఆనందంగా ఉండాలని అనుకుంటుంటారు. ఉదయాన్నే ఈ పనులు చేయడం వలన అదృష్టం మీ ఇంట ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కచ్చితంగా వీటిని పాటించండి. ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి.
Advertisement
Advertisement
రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ముఖద్వారం దగ్గర దీపం పెట్టండి. ఉదయం సాయంత్రం రెండు పూట్లా కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ముఖద్వారం దగ్గర దీపం పెట్టాలి. క్రమం తప్పకుండా తులసి పూజ చేస్తే కూడా లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది ఆనందంగా ఉండొచ్చు. తులసి మొక్కకి నీళ్లు పోస్తూ సాయంత్రం నెయ్యి దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో ఆనందం ఉంటుంది. సూర్య భగవానుడికి క్రమం తప్పకుండా నీటిని సమర్పిస్తే ఇంట్లో ఆనందం ఉంటుంది. బాధలు సమస్యల నుండి గట్టెక్కొచ్చు. ఇలా పండితులు చెప్పినట్లు మీరు రోజు ఆచరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది.
Also read:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది
- ధనియాలను నానబెట్టిన నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
- సిద్ధార్థ్‌కి క్షమాపణలు చెప్పిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్..అందుకోసమేనా ?