Home » డబ్బులు విషయంలో ఈ తప్పులను అస్సలు చేయకండి.. చాలా ఇబ్బందులు వస్తాయి..!

డబ్బులు విషయంలో ఈ తప్పులను అస్సలు చేయకండి.. చాలా ఇబ్బందులు వస్తాయి..!

by Sravanthi
Ad

డబ్బులు విషయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు. చాలామంది డబ్బు విషయంలో పొరపాట్లు చేసి తర్వాత బాధపడతారు. డబ్బు విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదనేది ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోకూడదు. వీళ్లకు ఇది ఉంది అని ఎవరితోనూ పోల్చుకోకూడదు. అలా చేయడం వలన ఉన్న డబ్బు అంతా వృధాగా పోతుంది. పైగా వాళ్లని చూసి వీళ్ళను చూసి ఏమైనా కొనుగోలు చేయడం వంటివి చేస్తే డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతాయి. తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

If you want to have money in your hand keep these at home

Advertisement

డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి లేకపోతే తర్వాత బాధపడాల్సి ఉంటుంది. స్తోమతకు తగ్గట్టుగా మాత్రమే ఏమైనా కొనుగోలు చేయాలి. స్తోమతకి మించి కొనుగోలు చేయడం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. డబ్బు విషయంలో కొంత మంది మహిళలు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. డబ్బుని కుటుంబ సభ్యుల చేతిలో పెడతారు.

Advertisement

Also read:

తమకంటూ ప్రత్యేకంగా పొదుపు చేసుకోరు. ఆ తప్పు చేయకూడదు. అలాగే మనం పాజిటివ్ గా ఉన్నా చుట్టుపక్కల వాళ్ళు పాజిటివ్ గా ఉండనివ్వరు. కొంతమంది అనవసరంగా తప్పుడు నిర్ణయాలని తీసుకోమని చెప్తూ ఉంటారు. లేనిపోని ఆలోచనలు కల్పిస్తూ ఉంటారు అలాంటి తప్పును అస్సలు చేయకూడదు. ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పినట్లు చేయకండి ఏది మంచి అనిపిస్తే దానిని అనుసరించండి.

Visitors Are Also Reading