శుక్రవారం నాడు కొన్నిటిని ఫాలో అవ్వడం వలన సంతోషంగా ఉండవచ్చు. అయితే శుక్రవారం నాడు కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. శుక్రవారం నాడు ఈ తప్పులు చేశారంటే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. శుక్రవారం నాడు ఎలాంటి పొరపాట్లను చేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. శుక్రవారం ప్రత్యేకంగా చాలామంది పూజలు చేస్తారు. హిందూ పురాణాల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది.
Advertisement
ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శుక్రవారం నాడు మాంసాహారాన్ని తినకూడదు. ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు. శుక్రవారం నాడు పొరపాటున కూడా మహిళలు లేదా బాలికలని అవమానించకూడదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. స్త్రీలను గౌరవించాలి.
Advertisement
Also read:
అప్పుడు లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. శుక్రవారం నాడు ఎవరికి పంచదార ఇవ్వకూడదు. అలా చేస్తే ఐశ్వర్యం పోతుంది. డబ్బుకి సంబంధించి ఎలాంటి పనులు శుక్రవారం చేయకూడదు. డబ్బు అప్పుగా ఇవ్వకూడదు కూడా. శుక్రవారం ఆస్తులకు సంబంధించి ఎలాంటి పనులు చేయకూడదు. శుక్రవారం నాడు ఆస్తిని కొనుగోలు చేయడం కూడా మంచిది కాదట. మురికి బట్టలు చిరిగిపోయిన బట్టల్ని శుక్రవారం నాడు వేసుకోకూడదు. ఇలా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!