Home » నిరాశ‌లో ఓటీటీ అభిమానులు.. ఎందుకంటే..?

నిరాశ‌లో ఓటీటీ అభిమానులు.. ఎందుకంటే..?

by Anji
Ad

త‌మ పెవ‌రెట్ హీరో సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు వ‌స్తుందా..? ఎప్పుడు చూడాలో ఎన్నో ఆశ‌ల‌తో ఎదురుచూస్తుంటారు. క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్యమా అంటూ సినిమా థియేట‌ర్ల‌కు అనుమ‌తి లేక‌పోవ‌డంతో కొన్ని సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫార‌మ్‌లో విడుద‌ల‌య్యాయి. ఇక అప్ప‌టి నుంచి ఎక్కువ‌గా ఓటీటీకి విప‌రీత‌మైన క్రేజ్ పెరిగింది. వారం వారం ఓటీటీలో ఏదో ఒక సినిమా విడుద‌ల అవుతూనే ఉంది.

Advertisement

థియేట‌ర్ల‌లో సినిమా విడుద‌ల అయితే మాత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై అంత‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌రు. ఇటీవ‌ల ఫిబ్ర‌వ‌రి 25న ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లానాయ‌క్ విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. మ‌రొక వైపు మార్చి 11 పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్, పూజాహెగ్దే జంట‌గా న‌టించారు. ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అయింది. మ‌రొక వైపు ధ‌నూష్ న‌టించిన మార‌న్ సినిమా కూడా ఓటీటీ లో విడుద‌లైనప్ప‌టికీ అది బాగాలేద‌ని టాక్ తెచ్చుకుంది. Sony LIV ప్లాట్‌ఫార‌మ్‌లో ఆది పినిశెట్టి క్లాప్‌ స్ట్రీమింగ్ కూడా మంచి తారాగ‌ణం ఉన్న‌ప్ప‌టికీ పేల‌వంగానే ప్రారంభ‌మైంది.

Advertisement

మ‌రొక‌వైపు కొత్త సినిమా ఖిలాడీ కూడా హాట్‌స్టార్ లో విడుద‌ల అయింది. అదేవిధంగా దిల్‌రాజు రౌడీబాయ్స్ కూడా స్ట్రీమింగ్ ప్రారంభించింద‌.ఇ అయితే ఆ సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద పెద్ద దుమారాన్ని రేప‌డంతో ఆన్‌లైన్ లో కూడా వాటికి సంద‌డి ఉండ‌దు. ఇక మొత్తానికి ఆన్‌లైన్‌లో తెలుగు సినిమాల సంద‌డి కోల్పోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక ఇంగ్లీషు, హిందీ సినిమాల షోల‌ను ఎంచుకుంటే బెట‌ర్ అని ప‌లువురు పేక్కొంటున్నారు.

Also Read :  హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు

Visitors Are Also Reading