Telugu News » Blog » రూ.1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న ఉదయ్ కిరణ్…ఆ ఒక్క కారణంతోనే ఆత్మ** చేసుకున్నాడా?

రూ.1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న ఉదయ్ కిరణ్…ఆ ఒక్క కారణంతోనే ఆత్మ** చేసుకున్నాడా?

by Bunty
Published: Last Updated on
Ads

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగిన నటుడు ఉదయ్ కిరణ్. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో అమ్మాయిల రాజకుమారుడిగా వెలుగొంది ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా ఆత్మ*** చేసుకున్నాడు. ఆయన అతి తక్కువ కాలంలో ఇండస్ట్రీలో వెలుగు వెలిగాడు. అంతే తక్కువ కాలంలో తన కెరీర్ పతనం అయింది.

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొంది చివరికి ఆత్మ*** చేసుకునే పరిస్థితి చేరుకుంది. ఆయన మరణించి.. చాలా కాలం అయిన ఆయనకు సంబంధించిన విషయాలు తరుచూ ఏదో ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఒక ఇంటర్వ్యూలో నటుడు దిల్ రమేష్, ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

udaykiran

udaykiran

ఉదయ్ కిరణ్ మరనించే.. సమయానికి తాను అతనితో క్లోజ్ గా ఉన్నానని, పెద్ద హీరోలు అంటే చాలా రిజర్వుడ్ గా ఉంటారని మనకంటే తక్కువ వయస్సు ఉన్న హీరోలు అయితే ఫ్రెండ్లీగా ఉంటారని తెలిపారు. ఉదయ్ కిరణ్ అప్పట్లోనే 75 లక్షల నుండి కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న హీరో అని చెప్పారు. సక్సెస్ స్ట్రెస్ వల్లే ఆయన ఆత్మ*** చేసుకున్నారని రమేష్ వెల్లడించారు. కాగా నటుడు ఉదయ్ కిరణ్.. ఎందుకు ఆత్మ*** చేసుకున్నాడో ఎవరికి ఇప్పటి వరకు తెలియరాలేదు.

Advertisement

read also : వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో హిట్ కొట్టిన నాగార్జున.. ఆ సినిమా ఏదంటే?