Home » దిల్ సినిమాలో నటించిన ఈ 5 గురు నటులు చనిపోయారన్న విషయం తెలుసా ?

దిల్ సినిమాలో నటించిన ఈ 5 గురు నటులు చనిపోయారన్న విషయం తెలుసా ?

by Bunty
Ad

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు ఈ హీరో. తన యాక్టింగ్, డ్యాన్స్, లవ్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంటాడు. 2003లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చినటువంటి దిల్ సినిమా అన్ని థియేటర్లలో సూపర్ సక్సెస్ అయింది. ఇందులో నితిన్, నేహా ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఈ చిత్రంలో నితిన్ తో నటించిన ఐదుగురు ఈ లోకాన్ని విడిచిపోయారు. ఆ ఐదుగురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

# చలపతిరావు

ఈ సినిమాలో నితిన్ కు తండ్రిగా నటించినటువంటి చలపతిరావు గుండెపోటుతో మరణించారు.

# ఎమ్మెస్ నారాయణ

Advertisement

ఈ చిత్రంలో లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించిన ఎమ్మెస్ నారాయణ అనారోగ్యంతో మరణించారు.

# వేణు మాధవ్

ఈ సినిమాలో నితిన్ కు మామగా నటించినటువంటి వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు.

# రాజన్ పి దేవ్

ఈ సినిమాలో హీరోయిన్ కు తాత పాత్రలో నటించినటువంటి రాజన్ పి దేవ్ గారు కూడా అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

# ఆహుతి ప్రసాద్

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించినటువంటి ఆహుతి ప్రసాద్ కూడా అతి తక్కువ వయసులోనే మరణించి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి :

JD Chakravarthy : కట్టుకున్న భార్యనే నాకు విషం పెట్టి చంపాలని చూసింది..!

SV కృష్ణా రెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఎందుకు మిస్ అయిందంటే ?

Visitors Are Also Reading