Home » NTR 31 టైటిల్ లో దీన్ని గమనించారా.. యంగ్ టైగర్ వాళ్ళిద్దరికీ కొడుకేనా..?

NTR 31 టైటిల్ లో దీన్ని గమనించారా.. యంగ్ టైగర్ వాళ్ళిద్దరికీ కొడుకేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొద్దికాలం నుంచి ఎవరైనా స్టార్స్ బర్త్ డే అయితే వాళ్ళ మూవీకి సంబంధించిన అప్డేట్లను మూవీమేకర్స్ అందిస్తున్నారు. మే 20 వ తేదీన తారక్ పుట్టిన రోజు సందర్భంగా తన మూవీస్ కు సంబంధించిన కొన్ని అప్డేట్స్ బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అది ఎన్టీఆర్ తన 31 వ సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చింది. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.


ఈ మూవీని ప్రకటించడమే కాక దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో యంగ్ టైగర్ ఫేస్ మాత్రమే కనిపించేలా డిజైన్ చేసి, ఆ ముఖాన్ని కూడా నల్లగా, బొగ్గు గనుల్లో తిరిగినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ పోస్టర్ ను చూసినటువంటి ప్రేక్షకులు తమ పాత సినిమాల లాగా ఈ సినిమాలో కూడా బొగ్గు ఫాంటసీ వదల్లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈయనపై ట్రోల్స్ కూడా మొదలు పెట్టారు. ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఈయనను ట్రోల్ చేస్తూ కొన్ని పోస్టులు చేశారు.

Advertisement

Advertisement

దీని గురించి ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ 31 పోస్టర్ ను చూస్తే ఇందులో ఎన్టీఆర్ 31 అన్న టైటిల్ రెండు రంగుల్లో కనిపిస్తుంది. ఇందులో N అనే అక్షరం ఎరుపురంగు, TR అక్షరం గ్రే కలర్ లో కనిపిస్తుంది. ఇందులో N అక్షరం కే జి ఎఫ్ మూవీ పాంటులో ఉంటే, TR అనే అక్షరం సాలర్ సినిమా టైటిల్లో ఉన్నాయ్. దీని చూసినటువంటి నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. దీని ప్రకారం కే జి ఎఫ్ లో రమీకకు, సలార్ మూవీ లో జగ్గు బాయ్ గా పుట్టబోయే కుమారుడు యంగ్ టైగర్ అయి ఉంటాడని సోషల్ మీడియాలో పెద్దఎత్తున మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ALSO READ;

బాహుబలి సినిమాలో కట్టప్పతో దేశాటనకి వెళ్లిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..!!

జబర్దస్త్ పైమా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు..?

 

Visitors Are Also Reading