Telugu News » వీలునామా ని రాసేట‌ప్పుడు ఈ త‌ప్పులు చేస్తే అవి చిత్తు కాగితంతో స‌మానం అని మీకు తెలుసా..?

వీలునామా ని రాసేట‌ప్పుడు ఈ త‌ప్పులు చేస్తే అవి చిత్తు కాగితంతో స‌మానం అని మీకు తెలుసా..?

by Anji

వీలునామా రాయడం ఒక‌ప్పుడు బాగా ఉండేది. ప్ర‌స్తుతం ఎలా మాత్రం అస‌లు తెలియ‌డం లేదు. వీలునామా రాసేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Ads


వీలునామా అనేది పూర్వ‌కాలంలో ప్ర‌తి ఒక్క ఇంట్లో ఇంటి పెద్ద రాసేవారు. అప్పుడు ఉమ్మ‌డి కుటుంబం ఉండేది. కానీ ప్ర‌స్తుతం వీలునామా చాలా త‌గ్గిపోయింది. దానికి మొద‌టి కార‌ణం ఉమ్మ‌డి కుటుంబాలు లేక‌పోవ‌డ‌మే. ఒక‌రిద్ద‌రూ పిల్ల‌లుంటే మేము పోతే వారికే చెందుతుందనే భావ‌న‌తో రాయ‌డం కూడా మానేశారు. ముఖ్యంగా ఒక ప్రాప‌ర్టీ సంపాదించి ఆ ప్రాప‌ర్టీని వీలునామా రాసి సంపాదించిన వ్య‌క్తి చ‌నిపోతే లీగ‌ల్ భాష‌లో టెస్టేడ్ ప్రాప‌ర్టీ అంటారు. త‌ల్లి మీద కొడుకు, చెల్లిమీద అన్న‌, అన్న మీద త‌మ్ముడు ఇలా ఇంటి రిలేష‌న్ బంధావ్యాలు చాలా పాడైపోతున్నాయి. ఈ వీలునామా రాసేవాళ్లు తొలుత వాళ్ల స్వార్జితం అయి ఉండాలి. ప్రాప‌ర్టీ ఒక‌వేళ అది స్వార్జితం కాకుందా త‌ర‌త‌రాల నుంచి ముత్తాత‌ల నుంచి మ‌న‌కు వ‌చ్చి ఒక ఇల్లు ఉంది. ఆ ముత్తాత తండ్రికి రాసేసి, తండ్రి ఇత‌నికి రాసిస్తే ఇత‌నికి ఆ ప్రాప‌ర్టీ మీద రైట్ వ‌చ్చేస్తుంది. ఫ‌స్ట్ స్వార్జీతం అయిన ప్రాప‌ర్టీని అత‌ను వీలునామా రాయ‌డానికి హ‌క్కు ఉంటంది. ఆ హ‌క్కు ఉండ‌డ‌మే కాకుండా రాయాల‌నుకున్న వ్య‌క్తి వీలునామా రాసే స‌మ‌యానికి పూర్తి ఉండాలి. మాన‌సికంగా ఆరోగ్యంగా ఉండాలి.

దీనికి ఆ ప్రాప‌ర్టీ డిటైల్స్ ఎవ‌రికీ ఏ ప్రాప‌ర్టీ ఇవ్వాలి. ఉదాహ‌ర‌ణ‌కు x, y, z అనే మూడు ప్రాప‌ర్టీలున్నాయి. ఈ మూడు ప్రాప‌ర్టీలు ఆ న‌లుగురికి ఏ విధంగా విభ‌జించి ఇవ్వాల‌నుకుంటున్న క‌రెక్ట్‌గా రాసుకోవాలి. రాసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి క్లాషెస్ రావు. ముఖ్యంగా సాక్షులు కూడా ఉండాలి. వీలునామా అనేది స్టాంప్ పేప‌ర్ మీద రాయాలని ఎటువంటి నియ‌మం లేదు. తెల్ల కాగితం మీద కూడా రాయ‌వ‌చ్చు. కానీ సాక్షులు ఉండ‌డం వ‌ల్ల దానికి బ‌లం చేకూరుతుంది. అది ఇంపార్టెంట్‌. ఈ వీలునామా స్టాంప్ పేప‌ర్ మీద రాసి రిజిస్ట్ర‌ర్ రివిల్ డేట్ కూడా చేసుకోవ‌చ్చు. కొంత మంది రిజిస్ట్ర‌ర్ చేస్తేనే అది చెల్లుతుంద‌ని లేక‌పోతే చెల్ల‌ద‌ని అపోహ ప‌డుతుంటారు. కానీ అలా ఏమి లేదు. తెల్ల‌కాగితం మీద వీలునామా రాసి సంత‌కాలు పెట్టించినా చెల్లుతుంద‌. అది ఎప్పుడు పోర్సులోకి వ‌స్తుందంటే ఆ వీలునామా రాసిన వ్య‌క్తి మృతి చెందిన త‌రువాత ఆ వీలునామా అన్న‌ది ఎగ్జిస్టెన్స్‌లోకి, ఫోర్స్‌లోకి వ‌స్తుంది. వీలునామా అన్న‌ది త‌ద‌నంత‌ర‌మే లేదు ఇప్పుడే వాళ్ల‌కు ఇచ్చేయ్యాలి అనుకుంటే ఒక‌టుంది. గిప్ట్ సెటిల్‌మెంట్ డీడ్. నా పిల్ల‌ల‌కు నేను నా ప్రాప‌ర్టీ ఇవ్వాల‌నుకుంటే దానిని గిప్ట్ సెటిల్ మెంట్ డీడ్ రూపంలో రాసేసి ప్రాప‌ర్టీని ఎవ‌ర‌కీ ఎంత ఇవ్వాలో రాసి రిజిస్ట్ర‌ర్ చేయ‌వ‌చ్చు. దానిని రాసి ఎగ్జిక్యూట్ చేసిన మ‌రుక్ష‌ణం నుంచి నా పిల్ల‌ల‌కు ఈ ప్రాప‌ర్టీ మీద పూర్తి హ‌క్కు వ‌స్తుంది.

అప్పుడు చ‌నిపోకున్నా ఆ వీలునామా చెల్లుతుంది. ఇబ్బంది లేకుండా వీలునామా రాయాలి. వివాదాలు ఎప్పుడు వస్తాయి అంటే జూబ్లీహిల్స్ కొంతమందికి ఒక ఫ్లాట్ ఉంటుంది. బంజారా హిల్స్ లో ఒక ఇల్లు ఉంటుంది. పిల్లలు నలుగురు అయ్యేసరికి వాళ్లు కొట్టుకుంటారు. నాకెందుకు ఇది రాయలేదు.. నాకెందుకు వ్రాయలేదని ఇవన్నీ కూడా ఆలోచించి చాలా జాగ్రత్త రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీలునామా రాయకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుందంటే.. నేను చెప్పినట్టుగా ప్రాపర్టీస్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అనుకొండి.. నువ్వు ఇది తీసుకో నేను అది తీసుకుంటాను ఎవరికి కావలసింది వాళ్లు చెబుతారు. ఎలాంటి ప్రాబ్లం ఉంటే నిజంగా ఆ ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి డబ్బులు తీసుకొని ఎవరికి వాళ్లు సమానంగా పంచుకోవటం మంచిది. లేదంటే అది ఎక్కడ తేలక ఏండ్ల తరబడి కోర్టు లో నడుస్తూనే ఉంటుంది. అలా ఏమీ కాకుండా ఇలా చేసుకోవడం బెటర్.

Also Read :  బంగారంతో పోటీ ప‌డుతున్న మిర్చి.. వ‌రంగ‌ల్‌లో ధ‌ర ఎంతంటే..?

ఇంతమందికి అలా అమ్ముకోవడం ఇష్టం ఉండదు ఎందుకంటే మా నాన్న కట్టిన ఇల్లు అలా అనుకున్నప్పుడు ఇంకొకటి అలా అనుకున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే నలుగురు ఉంటే వాళ్ళు ఏమి చేయాలంటే వాళ్లకి వచ్చిన షేర్ అమ్ముకోవచ్చు ఏదైనా ఈ ప్రాపర్టీ విషయాల్లో ముందు జాగ్రత్త అన్న చాలా ముఖ్యమైనది తల్లిదండ్రుల కి కానీ ఇంటి పెద్దల కి గాని ఎస్ ఎస్ స్పెషల్గా ఇంటిపెద్ద చాలా జాగ్రత్తగా ఆలోచించి వీలునామా అన్నది ఎవరైనా సాక్షుల దగ్గర అ కానీ లేకపోతే నా దగ్గర గాని ఆ వీలునామా రాసిన ఆ సదరు వ్యక్తికి ఎవరి మీద అయితే సదభిప్రాయం ఉంటుందో వాళ్ల దగ్గర ఆ వీలునామా పెట్టొచ్చు. ఇక్కడ స్వార్జితంతోఅంటే సొంత సంపాదనతో ఆర్ధించి కొనుక్కున్న నా పార్టీ ఏవైనా ఎవరికైనా నా దానం చేయొచ్చు ఆ అధికారాలు ఆ సదరు వ్యక్తికే ఉంటాయి.

ఒకవేళ ఆ ఇల్లు లేదా ప్రాప‌ర్టీ ప్రాపర్టీ అన్నది భార్య పేరు మీద ఉంటే ప్రాపర్టీ కొన్నప్పుడు భార్య స్తీ ధనము భార్య సంపాదన కొంత భర్త సంపాదన కొంత ఇద్దరి సంపాదనతో కలిపి కొన్న ఆస్తి ఉంటే అప్పుడు ఏదైతే భార్య రాస్తుందో అది కొంచెం ప్రశ్నార్ధకంగా మారుతుంది. అన‌గా ప్రాపర్టీ కొనే సమయంలో సదరు వ్యక్తికి అంత సంపాదన ఉందా లేదా అనేది ఇది కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అలాంటప్పుడు బిల్లు రాసేస్తే కూతుళ్లకు రాసి కొడుకులకు రాయకపోయినా కొడుకులకు రాసి కూతుళ్లకు రాయకపోయినా ఈ ప్రశ్న లేవాట్టొచ్చు. ఒకవేళ అ విల్లు రాసి చనిపోయిన తరువాత ఈ విల్లు ఎక్కడ ప్రాబ్లం లో ఉందంటే ఇద్దరి సంపాదన ద్వారా కొన్న ఈ ప్రాపర్టీ ఒకవేళ తల్లి కొడుకులకు రాసేసి కూతుళ్ళక వ్రాయకుండా చనిపోతే కూతుళ్లు అది అడగడానికి హక్కు ఉంటుంది అది చాలా మందికి తక్కువ ఈ అవగాహన ఉంది అంటే మనకు ఇంతకుముందు లేదండి అది మన పూర్వపు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇది తీసుకొచ్చారు. 1984 లో వివాహమైన ఆడపిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని తీసుకొచ్చారు.

Also Read :  అభిమానుల అంచ‌నా ప్ర‌కార‌మే హీరోలు ఉండాలా..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై గ‌రిక‌పాటి ఫైర్..!


You may also like