Home » చిరంజీవి కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారా..?

చిరంజీవి కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆయనంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ నేమ్.. ఆయన పేరు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. తాతల నాన్నల కాలం నుంచి వచ్చిన పేరుతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టలేదు . సొంత టాలెంట్ తో ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగి స్టార్ డం తెచ్చుకున్న గొప్ప హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరు చెప్తేనే ఆయన ఫ్యాన్స్ కి ఏదో తెలియని ఆనందం. దశాబ్దల కాలంగా సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. పునాదిరాళ్లు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి 6 పదుల వయస్సు దాటినా కానీ కుర్ర హీరోలతో సమానంగా పోటీపడుతూ దూసుకుపోతున్నారు. మధ్యలో దాదాపు పదేళ్లపాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో రాణించి ఆ తర్వాత మళ్ళీ ఖైదీ నెంబర్ 150 తో రియంట్రీ ఇచ్చి వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.

also read:సీక్రెట్ మ్యారేజ్ గురించి ఆ బాలీవుడ్ బ్యూటీ ఏమందో తెలుసా ?

Advertisement

Advertisement

అయితే చిరంజీవి తన కెరీయర్లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించారు. ఈయన పక్కన నటించిన చాలామంది హీరోయిన్లు ప్రస్తుతం మంచి హోదాలో ఉన్నారు. ఇప్పుడు వారి వారసులను కూడా ఇండస్ట్రీ లోకి పంపుతున్నారు. ఒకప్పటి స్టార్ నటి మేనక కూతురు కీర్తి సురేష్ ఇప్పుడు టాలీవుడ్ లో రాణిస్తోంది. అంతేకాకుండా శ్రీదేవి, రాధిక, మాధవి,రాధా అనంతరం విజయశాంతి,రమ్యకృష్ణ,సౌందర్య,రంభ, రోజా, సిమ్రాన్. ఇప్పటి టాప్ హీరోయిన్లైనా నయనతార, కాజల్,తమన్నా వరకు వరుసగా నాలుగు తరాల హీరోయిన్లతో కలిసి నటించారు చిరంజీవి. అలాంటి చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవరు కూడా వదులుకోరు.

also read:మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

అయితే ఒకానొక సమయంలో ఇద్దరు హీరోయిన్లు ఆయన కోసం ఫైట్ చేసుకున్నారట.. మరి ఏం జరిగిందో చూద్దామా.. చిరంజీవి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా టైంలో చిరంజీవి కోసం సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ జుట్టు పట్టుకొని కొట్లాడుకున్నారట. బి.గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ హిట్ కొట్టింది. ఈ సమయంలో దర్శకుడు చాలా ఇబ్బంది పడ్డారట. దీంతో ఆయన ఎవరిని చిరంజీవి భార్యగా చూపించాలో తెలియక అవస్థలు పడ్డారట. నాకు భర్త గా ఛాన్స్ వచ్చేలా కథ రాయాలి అని ఆర్తి అంటే, లేదు నాకు భర్త గా ఛాన్స్ వచ్చేలా రాయాలని సోనాలి ఇలా ఫన్నీగా ఫైట్ చేసుకున్నారట.

also read:

Visitors Are Also Reading