Home » విక్టరీ వెంకటేష్ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడా..?

విక్టరీ వెంకటేష్ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడా..?

by Bunty
Ad

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి తెలియని వారు ఉండరు. ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ హీరో సినిమాలకి బాగా కనెక్ట్ అవుతారు. వెంకటేష్ సినిమాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. వయసు పెరిగినప్పటికీ చెక్కుచెదరని అందంతో ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తాడు మన వెంకటేష్.

 

Advertisement

ఇక వెంకటేష్ తన కుటుంబానికి సంబంధించిన విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. వెంకటేష్ వ్యక్తిగత విషయానికి వస్తే… రామానాయుడు, వెంకటేష్ కి అతి చిన్న వయసులోనే వివాహం చేశారు. దానికి గల కారణం… ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొంచెం వేరేలా ఉంటారు. వెంకటేష్ ఇతర హీరోయిన్స్ తో ఎక్కడ ప్రేమలో పడిపోతాడేమో అన్న భయంతో రామానాయుడు వెంకటేష్ కి నీరజను ఇచ్చి వివాహం జరిపించారు. అలా వెంకటేష్ కి సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే వివాహం జరిగిందట. ఆ సమయంలో వెంకటేష్ కి వివాహం అసలు ఇష్టంలేదట.

Advertisement

ఎందుకంటే వెంకటేష్ కి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఎదిగి, మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వివాహం చేసుకోవాలని ఉండేదట. కానీ రామానాయుడు మాత్రం చాలా పట్టుదలతో వెంకటేష్ కి వివాహం చేశారట. ఇక వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు పిల్లలు. వెంకటేష్ కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నారు. తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఏవి కూడా పెద్దగా ఆడియన్స్ తో పంచుకోరు వెంకటేష్.

ఇవి కూడా చదవండి

మహిళల్లో ఈ 5 లక్షణాలు ఉంటే కుటుంబం నాశనం అవుతుందట..3వది ముఖ్యం !

BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

 

Visitors Are Also Reading