Home » ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు చిరంజీవి కోసం అంతలా కొట్టుకున్నారా.. సీక్రెట్ బయటపెట్టిన చిరు..!!

ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు చిరంజీవి కోసం అంతలా కొట్టుకున్నారా.. సీక్రెట్ బయటపెట్టిన చిరు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎలాంటి ఆదరాభిమానాలు ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇండస్ట్రీలో చేయని పాత్ర అంటూ లేదు.. మాస్ క్లాస్ ఇలా అనేక చిత్రాలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. అలాంటి చిత్రాల్లో మాస్ ప్రేక్షకులను ఎంతో అలరించిన చిత్రం ఇంద్ర.. అప్పట్లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. 2022 లో రిలీజ్ అయిన ఈ మూవీని బి.గోపాల్ డైరెక్ట్ చేశారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

ఇందులో కథానాయికలుగా ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఒక సన్నివేశాన్ని చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో తెలియజేసాడు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. షూటింగ్ జరిగే సమయంలో ఒక సీన్ చేసే సందర్భంలో ఇద్దరు హీరోయిన్ లు చిరంజీవి కోసం కొట్టుకునే స్థాయికి వెళ్లారట.. అదేదో పగతో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అయితే సినిమాలో చిరంజీవి చేత్తో తాళి కట్టించుకునే సన్నివేశంలో చాన్స్ కోసం నాకంటే నాకు అంటూ ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే చాలా కొట్టుకున్నారట.. నిజానికి సినిమా చివర్లో ఇంద్రసేనారెడ్డి ఒకర్ని పెళ్లి చేసుకోవాలట.

Advertisement

also read:ఇండియా పాకిస్థాన్ రాకపోతే అదే జరుగుతుంది..!

ఈ క్రమంలో ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ డైరెక్టర్ గోపాల్ ఆలోచిస్తున్న సమయంలో అక్కడికి వెళ్ళిన సోనాలి బింద్రే ఆర్తి అగర్వాల్ నాతో చేయమంటే నాతో పెళ్లి చేసే కథ రాయండి అంటూ ఓ రేంజ్లో హంగామా చేశారట.. ఈ క్రమంలో అక్కడే ఉన్న చిరంజీవి ఇద్దరినీ చూసి ముఖం తిప్పుకొని దండం పెట్టేసారట. ఈ క్రమంలోనే దర్శకుడు గోపాల్ ఏ హీరోయిన్ ని కూడా తక్కువ చేయకుండా చివరిలో ఎవరిని పెళ్లి చేసుకోకకుండా జనాల హీరో గా చూపించారు. అయితే షూటింగ్ సమయంలో ఆర్తి అగర్వాల్ మరియు సోనాలి బింద్రే నా మొగుడు అంటే నా మొగుడు అంటూ సినిమా కోసం ఫైట్ చేసుకున్నారట. అయితే ఈ సన్నివేశాలను మర్చిపోలేము అంటూ చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

also read:

Visitors Are Also Reading