Home » “జబర్దస్త్” శాంతి స్వరూప్ ని హైపర్ ఆది టీం అంతలా అవమానించారా ?

“జబర్దస్త్” శాంతి స్వరూప్ ని హైపర్ ఆది టీం అంతలా అవమానించారా ?

by Sravanthi Pandrala Pandrala
Ad

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించిన టాప్ షోలలో మొదటి స్థానంలో ఉన్న షో జబర్దస్త్. ఈ షో కోసం చాలా మంది టీవీల ముందు కూర్చుని వెయిట్ చేసేవారు అంటే అందులో కామెడీ ఏ విధంగా ఉండేదన్నది అర్థం చేసుకోవచ్చు. ఈ షో లో ఎంతోమంది మంచి పేరు తెచ్చుకొని ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ షో లేడీ గెటప్ లు వేయడం లో చాలా ఫేమస్. అందులో కొందరైతే మాత్రం నిజంగానే అమ్మాయిల్లా మారిపోయారు కూడా.. మరికొందరైతే అలా లేడీ గెటప్ లు వేస్తూనే కంటిన్యూ అవుతున్నారు.లేడీ గెటప్ అంటే మనకు ముఖ్యంగా గుర్తుకువచ్చేది శాంతి స్వరూప్. హైపర్ ఆది టీం లో ఆయన పర్మినెంట్ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో, ఇతర షోలలో కూడా శాంతి స్వరూప్ రచ్చ చేస్తుంటాడు. ఆయన తాజాగా చేసినటువంటి ఉగాది ఈవెంట్ కు సంబంధించి మూడవ ప్రేమ కూడా బయటకు వచ్చేసింది. దీంట్లో శాంతి స్వరూప్ చాలా రెచ్చిపోయారు. డాక్టర్ బాబు గా ఫేమస్ అయిన నిరుపమ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు. అది షో వరకే పరిమితం అయినా కామెంట్స్ మాత్రం మామూలుగా లేవని చెప్పవచ్చు. ఇలా మాటలతో రెచ్చిపోయిన శాంతి స్వరూప్ నన్ను ఇది వరకు చాలా వాడుకొని వదిలి వేసిన టువంటి బాయ్ ఫ్రెండ్ నిరుపమ్ అని తన మాటలతో రచ్చ చేశారు. డాక్టర్ బాబు మీరు వంటలక్కనే కాకుండా ఈ గంటలక్కను కూడా తగులుకున్నారా అంటూ పిచ్చ కామెడీ చేస్తారు. దీంతో తనకు తోడుగా హైపర్ ఆది పంచులు కూడా వదిలాడు. శాంతి స్వరూప్ అంటూనే ఒళ్లో కూర్చుని నిరుపమ్ కాళ్లకు ముద్దు పెట్టేసాడు. ప్రస్తుతం శాంతి స్వరూప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి.

Advertisement

ALSO READ;

Advertisement

గుర్తుపట్టనంతగా మారిపోయిన చందమామ హీరోయిన్….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…!

“సర్కారువారిపాట” లో జనసేనను టార్గెట్ చేశారా….? గాజు గ్లాసు సీన్ పై పవన్ ఫ్యాన్స్ అనుమానాలు…!

 

 

Visitors Are Also Reading