Home » తాప్సీ అవకాశాల కోసం ఆ స్టార్ హీరోతో అలాంటి పని చేసిందా..?

తాప్సీ అవకాశాల కోసం ఆ స్టార్ హీరోతో అలాంటి పని చేసిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ లో చక్రం తిప్పుతోంది. అయితే ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అనేక ఇబ్బందులు పడిందట. చివరికి ఆ స్టార్ హీరోతో అలాంటి పని చేయడానికి కూడా సిద్ధపడిందట..ఇంతకీ ఆమె ఏం చేసిందో చూద్దామా.. ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులు అవకాశాల కోసం ఎదురుచూస్తూ వస్తారు. ఒకవేళ అవకాశాలు దొరకకుంటే ఎలాంటి పనులు చేయడానికయినా సిద్ధపడి చివరికి అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు.

Advertisement

Also Read:కొత్త‌కార్ ప్ర‌యాణం య‌మ‌డేంజ‌ర్! షాకింగ్ నిజాలు!!

అలా వచ్చిన వారిలో తాప్సి కూడా ఒకరు. కానీ ఆమె అవకాశం కోసం మోహన్ బాబు కాళ్లు పట్టుకుందట, చివరికి ఝుమ్మంది నాదం అనే సినిమాలో 2010లో ఇండస్ట్రీకి పరిచయమైంది. తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోల సరసన నటిస్తూ వచ్చింది. ఆ తర్వాత 2011 బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సక్సెస్ లు అందుకుంటూ కొనసాగుతోంది.

Advertisement

Also Read:“అపరిచితుడు ” క్లైమాక్స్ లో శంకర్ మనకు చెప్పిన ఈ విషయాన్ని ఎంత మంది గమనించారు ? దాని అర్థం అదేనా ?

దర్శక ధీరుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం మూవీలో మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ హీరో గా, తాప్సి హీరోయిన్గా పరిచయమైంది. ఈ ఒక్క సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అనేక సినిమాలల్లో నటిస్తూ, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి విజయవంతంగా దూసుకుపోతుందని చెప్పవచ్చు. అలాంటి ఈమె అవకాశాల కోసం మోహన్ బాబు కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం వచ్చిందని సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.

Also Read:శ్రీకాంత్ తో పెళ్లికి నో చెప్పిన ఊహ పేరెంట్స్….త‌మ్మ‌డి కోసం రంగంలోకి దిగిన‌ చిరు ఏం చేశారంటే..?

Visitors Are Also Reading