Telugu News » Blog » అల్లు అర్జున్‌, అల్లు శిరీష్ గొడ‌వ ప‌డ్డారా..?

అల్లు అర్జున్‌, అల్లు శిరీష్ గొడ‌వ ప‌డ్డారా..?

by Anji
Ads

అల్లు కుటుంబంలో విభేదాలు అంటూ గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికీ రెండు మూడు సార్లు అల్లు అర‌వింద్, కుటుంబ స‌న్నిహితులు ఆ వార్త‌ల‌ను కొట్టి పారేశారు. ఆ వార్త‌లు వాస్త‌మే అన్న‌ట్టుగా కొంద‌రూ సాక్షాధారాల‌ను సైతం స‌మ‌ర్పిస్తున్నారు. తాజాగా అల్లు శిరిస్ త‌న సినిమా ఊర్వ‌శివో రాక్ష‌సివో విడుద‌ల తేదీని ప్ర‌క‌టించాడు. సినిమా విడుద‌ల తేదికి అల్లు వారి కుటుంబంలో విభేదాల‌కు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా..? అస‌లు విష‌యం ఏంటంటే.. న‌వంబ‌ర్ 04న స‌మంత హీరోయిన్ గా గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

Advertisement

Also Read : డ్యామిట్ కథ అడ్డం తిరిగింది ! భర్తకి ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య ఘటనలో ఊహించని ట్విస్ట్ !


ఈ చిత్రానికి సంబంధించిన విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన కొద్ది గంటల్లోనే అల్లు శిరిష్ త‌న సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించాడు. న‌వంబ‌ర్ 04న అల్లు శిరీస్ త‌న సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న త‌రుణంలో క‌చ్చితంగా పోటీ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. శాకుంత‌లం సినిమాకి మంచి బ‌జ్ ఉన్నా కూడా అల్లు శిరీష్ సినిమా విడుద‌ల‌కు శాకుంత‌లం సినిమా విడుద‌ల‌కు అల్లు వారి గొడ‌వ‌ల‌కు సంబంధం ఏమిటా అని చూస్తున్నారా..? ఆ విష‌యానికి వ‌స్తే శాకుంత‌లం సినిమాలో అల్లుఅర్జున్ కుమార్తె అల్లు అర్హ న‌టించిన విష‌యం తెలిసిందే. త‌న సొంత అన్న కూతురు న‌టించిన సినిమా సోలోగా విడుద‌ల కాకుండా అల్లు శిరీస్ త‌న సినిమాను విడుద‌ల చేస్తున్నాడు.

Advertisement

Also Read : Jabardasth: మరో నటుడిని కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ..!!


అందుకే అల్లు వారి అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వు తారా స్థాయిలో ఉన్నాయ‌ని అందుకు ఇదే ప్ర‌త్య‌క్ష సాక్షం అంటూ కొంద‌రూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. లోతుగా ఆలోచిస్తే నిజ‌మేనా అన్న‌ట్టుగా అనిపిస్తుంది. ఎన్నో విడుద‌ల తేదీల‌ను వ‌దిలిపెట్టి ఇన్ని రోజులు త‌న సినిమాను వాయిదా వేసి శాకుంత‌లం సినిమా విడుద‌ల తేదీలోపు అల్లు శిరీష్ రావాల్సిన అవ‌స‌రం ఏంటి అంటూ కొంద‌రూ అల్లు అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. క‌చ్చితంగా అల్లు అర్జున్ కి కౌంట‌ర్ అన్న‌ట్టుగానే భావించ‌వ‌చ్చు. ఈ కార‌ణాల వ‌ల్ల అల్లుడు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని బ‌లంగా వాద‌న వినిపిస్తుంది. మ‌రోసారి మెగా ఫ్యామిలీ నుంచి ఏమైనా క్లారిటీ వ‌స్తుందేమో వేచి చూడాలి.

Advertisement

Also Read : రాజ‌మౌళి దారినే ప్ర‌శాంత్ నీల్.. అందుకోస‌మేనా..?