Home » డెలివరీ కోసం ఆలియా ఎంత ఖ‌ర్చు చేసిందో తెలుసా ?

డెలివరీ కోసం ఆలియా ఎంత ఖ‌ర్చు చేసిందో తెలుసా ?

by Anji
Ad

ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్స్ పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. చాలా రోజుల వ‌ర‌కు వెయిట్ చేసి వెయిట్ చేసి మంచి వరుడు దొరకగానే ఏడు అడుగులు వేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లల్ని కూడా కనేస్తున్నారు. మరి కొద్ది రోజులలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్.. రణ్ బీర్ ని వివాహం చేసుకున్న తర్వాత కొన్నిరోజులు వైవాహిక జీవితం సంతోషంగానే గడిపింది. ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఏప్రిల్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న రన్బీర్ కపూర్ – అలియా జంట జూన్ లో తమ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆలియా భట్ గర్భంతో ఉంటూ అవసరమైన మెడికల్ కేర్ తీసుకుంటుంది.

Also Read : ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా.. జ‌పాన్‌లో కూడా..!

Advertisement

నవంబర్ ఎండింగ్ లో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ ఆలియా భట్ డెలివరీ ఉండబోతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే రణబీర్ ఫ్యామిలీ అలియా భట్ ప్రసవం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడట. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం డెలివరీకి హెచ్ఎన్‌ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఓ కారణం ఉంది. రణబీర్ తండ్రి రిషీ కపూర్ అనారోగ్యానికి గురైనప్పుడు చికిత్స తీసుకుంది ఈ ఆస్పత్రిలోనే. తుదిశ్వాస విడిచింది ఈ ఆసుపత్రిలోనే.

Advertisement

Also Read : రాజ‌మౌళి మ‌హేష్ బాబుతో సినిమాని ఎంచుకోవ‌డం వెనుక ఇంత పెద్ద క‌థ ఉందా ?

తనకు పుట్టబోయే బిడ్డ ఈ ఆసుపత్రి లో పురుడు పోసుకుంటే తన తండ్రి మళ్లీ పుట్టినట్టుగా ఉంటుందని రణబీర్ భావిస్తున్నాడట. ప్రసవంకోసం రణబీర్ కపూర్ 15,000 ఫీజు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఫీజు 15,000 అవుతుందట.. ఇక డెలివరీ చార్జెస్ రిమైనింగ్ ఎక్సెట్రా ఫీసెస్ భారీగానే ఉంటాయట. కానీ ఇది స్టార్ సెలబ్రెటీస్ కి సంబందించిన పర్సనల్ మ్యాటర్ కావడంతో ఆలియా తన బేబీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కోట్లు పోయ‌డానికి సిద్ధపడింది. ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా సీత పాత్రలో రామ్ చరణ్ కి జోడీగా నటించి అలరించిన సంగతి తెలిసిందే.

Also Read : రామానాయుడు చివ‌రి కోరిక ఏంటో తెలుసా..? అది వెంక‌టేష్ తీరుస్తాడా ?

 

Visitors Are Also Reading