సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా మెప్పించిన వారు ఆ తరవాత ఇంట్రెస్ట్ ఉంటే నటీనటులుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. చిన్నప్పుడే నటనలో మెలకువులు నేర్చుకుని మెప్పించిన వాళ్లు ఎదిగిన తరవాత ప్రేక్షకులను మెప్పిస్తే అవకాశాలకు కొదువ ఉండదు. అలా ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పటికే హీరోలుగా హీరోయిన్ గా నటించి సక్సెస్ అయ్యారు.
Advertisement
Ad
లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ టాలీవుడ్ కు బాలనటుడుగా పరిచయం అయ్యాడు. ఇక ఆ తరవాత హీరోగా వచ్చి లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. నటి షాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై ఓయ్ సినిమాతో హిట్ కొట్టేసింది. ఇక ప్రస్తుతం తేజ సజ్జా, ఆకాష్ పూరి, అశోక్ గల్లా కూడా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులే కావడం విశేషం.
devi puthurudu child artist images
ఇదిలా ఉంటే వెంటేశ్ సౌందర్య జంటగా నటించిన దేవి పుత్రులు సినిమా చాలా మందికి గుర్తుండి పోతుంది. డిఫరెంట్ కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమాలో ఓ చిన్నారి కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిన్నిరి పేరు వేగా తిమోతియా కాగా ఇప్పుడు ఆ బుడ్డది హీరోయిన్ లా మారిపోయింది.
devi puthurudu child artist images
దేవి పుత్తుడు లో తిమోతియా తన నటనతో క్యూట్ ఎక్స్పెషన్స్ తో ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా తరవాత అందరికీ దేవి పుత్రుడు చిన్నారిగా అందరికీ గుర్తిండిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ చిన్నారి ఎదిగిపోయి హీరోయిన్ లను మరిపించేలా మారిపోయింది. అవాక్కయ్యే అందంతో ఆకట్టుకుంటోంది. దాంతో తియోతియా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Advertisement
Also Read: ఒక్క ఫైట్ లేకుండా బాలయ్య హిట్టు కొట్టిన సినిమా ఇదే….!