Home » వీడియో పై సెటైర్ …. నెటిజన్ కు దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చిన దేతడి హారిక….!

వీడియో పై సెటైర్ …. నెటిజన్ కు దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చిన దేతడి హారిక….!

by AJAY
Published: Last Updated on
Ad

ఒకప్పుడు సెలబ్రిటీ అవ్వాలంటే కేవలం సినిమాల్లో నటించాలి. ఒక పెద్ద సినిమా లో నటిస్తే నే ప్రేక్షకులు చిరకాలం గుర్తు పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు… చేతిలో స్మార్ట్ ఫోన్ తమలో టాలెంట్ ఉంటే చాలు సెలబ్రిటీలు అయిపోతారు. ప్రస్తుతం చాలా మంది అలా సొంత టాలెంట్ తో సోషల్ మీడియా స్టార్ లుగా ఎదుగుతున్నారు. ఆ తరవాత సినిమా అవకాశాలను సైతం అందుకుంటున్నారు.

Advertisement

ఆ లిస్ట్ లోనే దేతడి హారిక కూడా ఒకటి. మొదట దేతడి హారిక యూట్యూబ్ వీడియో ల ద్వారా అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. హౌస్ లో తన మనసు తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా తన తెలంగాణ యాస మరియు నిజాయితీ లో చాలా మంది అభిమానులను సంపాదించికుంది.

Advertisement

ఇక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత హారిక సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. ఫోటో షూట్ లతో పాటు రీల్స్ సైతం చేస్తుంది. అయితే తాజాగా హారిక ..ఒక కొంటె పిల్లనే కూడా…ఒక నవ్వు నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే.. .100 మంది చచ్చిపోయారు. అంటూ సాగే పాటకు రీల్ చేసింది. ఆ వీడియో కు ఓ నెటిజన్ ….వంద మంది చనిపోయారు అంటే నువ్వు బ్రష్ చేయలేదేమో అంటూ కామెంట్ చేసాడు. దానికి హారిక …అయ్యో పేలలేదు. అంటూ సమాధానం ఇచ్చారు.

Visitors Are Also Reading