Home » భారత జట్టుకు దొరికిన లక్కీ ప్లేయర్‌.. ఉంటె విజయమే..!

భారత జట్టుకు దొరికిన లక్కీ ప్లేయర్‌.. ఉంటె విజయమే..!

by Azhar
Ad

క్రికెట్ లేదా మారె ఆట అయిన లేక వేరే ఏ పని అయిన కొంతమంది అదృష్టవంతులు ఉంటారు. వారు ఉంటె చాలు ఆ పని అనేది అవుతుంది. ఆటలు అయితే ఆ మ్యాచ్ అనేది గెలుస్తారు. ఐపీఎల్ లో ఆలా లక్కీ ప్లేయర్ గా కరణ్ శర్మను పిలుస్తారు. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచ్ లు ఇతను ఉన్న జట్లే టైటిల్స్ అనేవి సాధించాయి. ఇక ఇప్పుడు ఇలాంటి లక్కీ ప్లేయర్‌ ఒక్కరు భారత జట్టులోకి వచ్చారు.

Advertisement

అతను ఎవరో కాదు.. దీపక్ హుడా. ఈ ఏడాది ఐపీఎల్ లో చేసిన ప్రదర్శన కారణంగా దీపక్ హుడా భారత జట్టులోకి వచ్చాడు. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు ఎక్కువ మ్యాచ్ లలో జట్టులో ప్లేస్ అనేది దకించుకున్నాడు. అలాగే ఐర్లాండ్ లో అయితే ఏకంగా సెంచరీ చేసి తన సత్తా అనేది నిరూపించుకున్నాడు. అయితే బ్యాట్ తో సక్సెస్ అయితే దీపక్ కు విషయంలో ఈ అదృష్టం అనేది పని చేస్తుంది.

Advertisement

దీపక్ హుడా ఇండియా జట్టులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 16 మ్యాచ్ లు ఆడాడు. ఆ అన్ని మ్యాచ్ లలో కూడా భారత జట్టు విజయం సాధించింది. ఈరోజు జింబాంబ్వేతో జరిగిన రెండో వన్డేలో కూడా మన గెలిచాం. అయితే హుడా ఈ జట్టులో ఉన్నాడు. దాంతో దీపక్ హుడా టీం ఇండియా లక్కీ ప్లేయర్‌ అని.. అతడిని ప్రపంచ కప్ కు ఎంపిక చేయాలి అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

పరీక్షలో అంపైర్లను బీసీసీఐ అడిగిన కఠిన ప్రశ్నలు ఇవే..?

పాకిస్థాన్ కు గట్టి దెబ్బ.. ఇండియాకు కలిసొస్తుందా..?

Visitors Are Also Reading