Home » DASARA:ఎవరీ శ్రీకాంత్ ఓదెలా..ఆయన గురించి ఎవరికీ తెలియని పచ్చి నిజాలు..!!

DASARA:ఎవరీ శ్రీకాంత్ ఓదెలా..ఆయన గురించి ఎవరికీ తెలియని పచ్చి నిజాలు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఎక్కడ చూసినా దసరా సినిమా గురించే చర్చ జరుగుతోంది.. ప్రతి ఒక్క ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం డైరెక్షన్.. ఇంతకీ దీనికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అయితే కాదు.. దసరా సినిమాతో మొదటిసారి డైరెక్షన్ చేసిన కొత్త వ్యక్తి. అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని హంగులతో సినిమాకు దర్శకత్వం వహించి చక్కగా తెరకెక్కించారని చెప్పవచ్చు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే శ్రీకాంత్ ఓదెల..

also read:రమ్యకృష్ణ ఆ హీరోతో ఘాటు ప్రేమ..కానీ చివరికి..!!

Advertisement

మొదటి సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారుతున్నారు. భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న దసరా మూవీకీ టేకింగ్ టెక్నికల్ అంశాల విషయంలో డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ శ్రీకాంత్ ఓదెల ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ శిష్యుడే. రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు.

Advertisement

also read:నిరుద్యోగులకు అలర్ట్… మెట్రోలో ఉద్యోగాలు, నెలకు రూ. 1 లక్ష జీతం

ఇక శ్రీకాంత్ కరీంనగర్ జిల్లాలోని సింగరేణి ప్రాంతానికి చెందిన వ్యక్తి. చిన్నతనం నుంచే సినిమా నిర్మాణం స్క్రీన్ రైటింగ్ పట్ల ఆసక్తి ఉండడంతో, సినీ రంగం వైపు అడుగులు వేశారు. 2016లో టు ఫాదర్ విత్ లవ్ అనే షార్ట్ ఫిలిం కు అవార్డులు కూడా వచ్చాయి. ఆ తర్వాత సుకుమార్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా చేశారు. ప్రస్తుతం దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు.

also read:దాస్ కా ధమ్కీని ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం వెనుక దాగి ఉన్న కథ అదేనా ?

Visitors Are Also Reading