తోటి స్నేహితులతో పాటు చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు పోజిచ్చిన ఈ చిన్నది ఎవరో గుర్తు పట్టారా..? ఇప్పుడు ఒక క్రేజీ ఉన్న హీరోయిన్. ఈమె అబ్బాయిలకు ఓ ఏంజిల్ కూడా..!
Also Read: దాసరి తరువాత ఇండస్ట్రీ పెద్ద అతడేనా..? సుమన్ ఏమన్నారంటే..?
Advertisement
అయితే తెలుగులో నటించిన తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దోచుకున్నది. అటు గ్లామర్ పాత్రలతో పాటు, ఇటు నటనకు కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో ముందుకు సాగుతోంది.
Advertisement
ఈ భామ ఖాతాలో హిట్స్ తక్కువే ఉన్నప్పటికీ యువ హీరోల సరసన నటించి మెప్పించినది. ఈ చిన్నారి ఎవరో ఇప్పుడైనా గుర్తు పట్టారా..? లేదా క్లూ ఇవ్వమంటారా.. నితిన్ నటించిన లై సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ భామ. ఆ వెంటనే ఈ హీరోతోనే ఛల్ మోహనరంగా మూవీలో నటించింది. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఆమె మరెవ్వరో కాదు.. మేఘా ఆకాష్.
తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నటించి అందరినీ మెప్పించిన మెఘా ఆకాశ్ టాలీవుడ్‌లో రాజరాజచొర తో తొలి హిట్ అందుకున్నది ప్రస్తుతం మనుచరిత్ర, యాదుం ఊరే యావరుం కేలిర్, గుర్తుందా శీతాకాలం అక్టోబర్ 31 లేడీస్ నైట్ వంటి చిత్రాలలో నటిస్తోంది.
Also Read: దిల్‌రాజుని ఏకిపారేస్తున్న భీమ్లానాయక్ నిర్మాతలు..!