Home » భీమ్లానాయక్ రికార్డ్ బ్రేక్ చేయడం మహేష్ వల్ల కూడా కాలేదా..!!

భీమ్లానాయక్ రికార్డ్ బ్రేక్ చేయడం మహేష్ వల్ల కూడా కాలేదా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సర్కారు వారి పాట మూవీ నాన్ జక్కన్న రికార్డును దక్కించుకుందనే నమ్మకాన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ బలంగా తెలియజేశారు. ముఖ్యంగా నైజాం ప్రాంతంలోని భీమ్లానాయక్ రికార్డును దాటుతుందని అంతా భావించారు. మూవీ విడుదలయినా మొదటి రోజు నుంచే వసూళ్లు రాబట్టడంలో నిరాశ తప్పలేదు. దీంతో సినిమాకి మిశ్రమ స్పందన రావడంతో థియేటర్ల దగ్గర సందడి కనిపించ లేదు అని చెప్పవచ్చు. అలాగే భీమ్లా నాయక్ సినిమా స్థాయిలో ఈ మూవీ ని విడుదల చేయలేదని టాక్ కూడా ఉన్నది.భీమ్లా నాయక్ రికార్డును సర్కారు వారి పాట బ్రేక్ చేస్తుందని చాలా మంది భావించారు. కానీ అది జరగలేదు. భీమ్లా నాయక్ సినిమాకు హిట్ టాక్ వచ్చిన సందర్భంలో భారీగా వసూళ్లు కూడా నమోదయ్యాయి. కానీ మహేష్ బాబు మూవీ కి మాత్రం నెగిటివ్ టాక్ ని పనిగట్టుకుని కొంతమంది ప్రచారం చేశారు. మీడియాలో మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సోషల్ మీడియాలో మూవీ ఫ్లాప్ అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు మొత్తం రివర్స్ అయిపోయాయి. అయితే భీమ్లా నాయక్ రికార్డును ఆచార్య సినిమా బ్రేక్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఆ మూవీ కూడా నిరాశ పరిచింది.. తర్వాత సర్కారు వారి పాట బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. కానీ మహేష్ మూవీ అంతలా టాక్ రాకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.. ఏది ఏమైనా సముద్రఖని అనే పాత్రలో మహేష్ పాత్రకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. ఇందులో హీరోయిజం కంటే మాస్ ఎలిమెంట్స్ విషయంలో మహేష్ బాబు ఎక్కువ దృష్టి పెట్టారని అంటున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

“సర్కారు వారి పాట” సినిమా పై ‘డార్లింగ్’ ఇచ్చిన రివ్యూ ఇదేనా..!!

సర్కారు వారి పాట సినిమాకు ప్రభాస్, ఎన్టీఆర్ ఫాన్స్ సపోర్ట్ వెనుక ఇంత కథ ఉందా..!!

 

Visitors Are Also Reading