Home » మహేష్ దర్శకులలో ఈ కామన్ విషయాన్ని గమనించారా…?

మహేష్ దర్శకులలో ఈ కామన్ విషయాన్ని గమనించారా…?

by Azhar
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన వచ్చిన మొదటి సినిమా రాజా కుమారుడు నుండి ఇప్పటివరకు శరీరంలో అందంలో ఎటువంటి మార్పు లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో కూడా అలానే కనిపించిన.. సినిమాలో చెప్పకనే చెప్పాడు. దానిని మెంటేన్ చేయడానికి దుల తీరిపోతుంది అని. ఎందుకంటే మహేష్ బాబు తన బాడీని మెంటేన్ చేయడనికి జిమ్ బాగా చేస్తారు. ఆయనకు ఇంట్లోనే ఓ సపరేట్ జిమ్ ఉంది. తన ఫిట్నెస్ గురించి అంత శ్రద్ధ తీసుకుంటారు ఆయన.

Advertisement

కాకపోతే ఇప్పుడు ఆయనతో పాటుగా ఆయనతో పని చేసే దర్శకులలో కూడా ఆ ఫిట్నెస్ శ్రద్ధ అనేది వస్తుంది. మొదట సంగీత దర్శకుడు థమన్ ను చూనట్లైతే.. మొదటిసారి థమన్ మహేష్ బాబుతో దూకుడు సినిమా కలిసి చేసాడు. అప్పుడు భారీ పర్సనాలిటీతో కనిపించిన థమన్ తాజాగా మళ్ళీ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా సందర్భంలో చేతే చాలా వరకు బరువు తగ్గాడు. అప్పటి ఫోటో ఇప్పటి ఫోటోను పక్కపక్కన పెట్టి చూస్తే థమన్ లో తేడా అనేది బాగా కనిపిస్తుంది.

Advertisement

అలాగే మహేష్ బాబుతో మహర్షి సినిమాను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి విషయంలో మాత్రం ఇది కేవలం ఆ ఒక్క సినిమా గ్యాప్ లోనే కనిపించింది, మహేష్ తో సినిమా చేయకముందు చాలా బరువు ఉంటె వంశీ సినిమా పూర్తయిన తర్వాత ఒక్కసారిగా చాలా సన్నగా అయ్యారు. ఇక దహీ విధంగా ఇప్పుడు తాజాగా వచ్చిన సర్కారు వారి పాట సినిమా దర్శకుడు పరుశురామ్ కూడా అంతే. ఈ సినిమా కంటే ముందు చేసిన గీతగోవిందం సినిమా సమయంలో కొంత బొద్దుగా కనిపించిన ఆయన ఇప్పుడు మహేష్ తో సినిమా తర్వాత బక్కగా అయిపోయాడు. దాంతో మహేష్ తో సినిమా అంటే ఆ మాత్రం బక్కగా కావాలి అని అభిమానులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

మిథాలీ వీడ్కోలుతో కెప్టెన్ గా హర్మాన్ ప్రీత్..!

భారత కెప్టెన్ గా పంత్.. సిరీస్ కు రాహుల్ దూరం..!

Visitors Are Also Reading