Telugu News » Blog » కేజీఎఫ్ 2… పుష్ప 2లో అది కామన్ అంట..!

కేజీఎఫ్ 2… పుష్ప 2లో అది కామన్ అంట..!

by Manohar Reddy Mano
Ads

ప్రస్తుతం బాలీవుడ్ పైన మన సౌత్ సినిమాలు రాజ్యం ఏలుతున్నాయి అనే విషయం అందరికి తెలుసు. అయితే ఇప్పుడే ఈ తరహా కామెంట్స్ ఎక్కువ రావడానికి కారణం. ఈ మధ్యలో అణా సౌత్ నుండి ఎక్కువగా బాలీవుడ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అందులో పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి సినిమాలు ఉన్నాయి. మొదట అంచనాలు లేకుండా వెళ్లిన పుష్ప అనేది సూపర్ హిట్ కాగా… ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ 1000 కోట్ల కంటే కేవ కలెక్షన్స్ అందుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ ను దాటేస్తూ కేజీఎఫ్ 2 మరో అద్భుత విజయం అందుకుంది.

Ads

అయితే ఈ మూడు సినిమాల్లో ఇప్పుడు పుష్ప సినిమా యొక్క మరో భాగం పుష్ప 2 సినిమా గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే కేజీఎఫ్ 2… పుష్ప 2 లలో ఒక కామన్ పాయింట్ అనేది ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తుంది. మామూలుగానే ఈ రెండు సినిమాల మొదటి భాగం అనేది అంచనాలు లేకుండా వెళ్లి సూపర్ హిట్ అవ్వడంతో.. రెండో భాగం కోసం అభిమానులు తెగ ఎదురు చూసారు. ఇక ఇప్పుడు ఈ రెండో భాగంలో కూడా ఈ రెండు సినిమాలో ఒక్క కామన్ పాయింట్ అనేది ఉన్నట్లు తెలుస్తుంది.

Ads

అదేంటంటే… హీరోయిన్ చనిపోవడం. కేజీఎఫ్ 2 సినిమాలో హీరో, హీరోయిన్ కు పెళ్లైన తరువాత హీరోయిన్ తాను ప్రెగ్నెంట్ ను అని చెబుతుంది. కానీ ఆ వెంటనే..అక్కడ జరిగే కాల్పుల్లో ఆమె చనిపోతుంది. ఇక పుష్ప 2 లో కూడా ఇలాగె జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ మొదటి భాగంలోనే హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. దాంతో రెండో భాగంలో ఇక్కడ కూడా హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత హీరోయిన్ రష్మిక కూడా చనిపోతుంది అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె ఎలా చనిపోతుంది అనేది మాత్రం తెలియడం లేదు.

Ad

ఇవి కూడా చదవండి :

ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ ఎన్ని కోట్లు ఛార్జ్ చేస్తాడో తెలుసా..?

ధావన్ కు నో ఛాన్స్.. ఇంకో కెప్టెన్ రాబోతున్నాడు..?