Home » శ‌క్తి బాహుబ‌లి సినిమాలోని ఈ కామన్ పాయింట్స్ ను గ‌మ‌నించారా…? జ‌క్క‌న్న కూడా షాక్ అవ్వాల్సిందే..!

శ‌క్తి బాహుబ‌లి సినిమాలోని ఈ కామన్ పాయింట్స్ ను గ‌మ‌నించారా…? జ‌క్క‌న్న కూడా షాక్ అవ్వాల్సిందే..!

by AJAY
Ad

కొన్ని సినిమాలు చూస్తుంటే ఈ సీన్ ను ఎక్క‌డో చూశామే…ఈ సాంగ్ ను ఎక్క‌డో విన్న‌ట్టుందే అని అనుమానాలు మొద‌ల‌వుతాయి. వెంట‌నే ఆ సీన్ ను ఇది వ‌ర‌కూ ఏ సినిమాలో చూసామో గుర్తుకు వ‌స్తుంది. కాగా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలోని సీన్లను డిజాస్ట‌ర్ సినిమా నుండి లేపేశారంటూ మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఆ రెండు సినిమాలు ఏవో తెలిస్తే షాక్ లో నోరు తెర‌వాల్సిందే. ఎన్టీఆర్ కెరీర్ లోనే చెత్త సినిమా శ‌క్తి సినిమా. ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇవి కూడా చదవండి:  రెండేళ్ల పాటు ఓకే చొక్కా ఉతక్కుండా ధరించిన చిరంజీవి…? ఎందుకో తెలుసా…?

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ద‌య‌చేసి శ‌క్తి సినిమా గురించి మ‌ర్చిపోవాలంటూ చెప్పారు. అంటే ఆ సినిమా ఎన్టీఆర్ ను ఏ రేంజ్ లో దెబ్బ కొట్టిందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే అలాంటి సినిమాలోని కొన్ని సీన్లు మాత్రం బాహుబ‌లి మాధిరిగా క‌నిపిస్తున్నాయి. ఆ సీన్ లు ఏవో ఇప్పుడు చూద్దాం…బాహుబ‌లి సినిమాలో బాహుబ‌లి క‌త్తి దూసే సీన్ ఒక‌టి ఉంటుంది.

Advertisement

ఇవి కూడా చదవండి: Chanakya Niti : తెలివైన వ్య‌క్తుల్లో ఈ అల‌వాట్లు త‌ప్ప‌కుండా ఉంటాయి..!

ఆ సీన్ లో ప్ర‌భాస్ ముందుకు వంగి క‌త్తి దూస్తూ క‌నిపిస్తాడు. అచ్చం అదే సీన్ మ‌న‌కు శ‌క్తి సినిమాలోనూ క‌నిపిస్తుంది. ఎన్టీఆర్ ప్ర‌భాస్ లుక్ లోనే క‌నిపిస్తూ శ‌క్తి దూస్తూ క‌నిపిస్తారు. శ‌క్తి సినిమాలో కూడా వెన్నుపోటు స‌న్నివేశం ఉంటుంది. అదే విధంగా బాహుబ‌లి సినిమాలో క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని వెన్నుపోటు పొడుస్తారు. బాహుబ‌లిలో బాహుబ‌లి త‌ర‌వాత అత‌డి కుమారుడు ఎంట్రీ ఇస్తాడు.

అలానే శ‌క్తి సినిమాలో కూడా కార‌ణ‌జ‌న్ముడిగా మ‌ళ్లీ తిరిగి వ‌స్తాడు. బాహుబ‌లి సినిమాలో అనుష్క క‌ట్టెలు ఏరుతూ మంట ఆర్ప‌కుండా చూసుకుంటుంది. అలానే శ‌క్తి సినిమాలో కూడా పూజ ఆర్ప‌కుండా చూసుకుంటారు. బాహుబ‌లి సినిమాలో ప్ర‌భాస్ రానాతో త‌ల‌ప‌డే సీన్ చూస్తే మ‌న‌కు శ‌క్తి సినిమాలో ఎన్టీఆర్ సోనూసూద్ త‌ల‌ప‌డే సీన్ గుర్తుకు వ‌స్తుంది. ఇలా శ‌క్తి సినిమాలోని సీన్ ల మాదిరిగానే

ఇవి కూడా చదవండి: ఈ హీరోయిన్ సక్సెస్ ఫుల్ డ్యాన్స్ వెనుక ఇంత బాధ ఉందా.. చాలా గ్రేట్..!!

Visitors Are Also Reading