Home » కమెడియన్ సుబ్బరాజు భార్య ఎవరు..? ఆమె చేస్తుంటారంటే..?

కమెడియన్ సుబ్బరాజు భార్య ఎవరు..? ఆమె చేస్తుంటారంటే..?

by Sravanthi
Ad

కమెడియన్ గా, విలన్ గా ఎన్నో పాత్రలో నటించారు సుబ్బరాజు. బాహుబలి సినిమాతో అందరికీ తెలిసారు. ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. తాజాగా పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుబ్బరాజు తన భార్యతో కలిసి ఉన్న ఫొటోస్ ని పంచుకున్నారు. కానీ ఆమె ఎవరు అని అందరూ ఆరా తీస్తున్నారు.

Advertisement

అసలు ఆమె ఎవరు..? ఆమె ఏం చేస్తుంటారు అనే దాని గురించి అందరూ అడుగుతున్నారు. ఆ విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వీటిని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆమె ఒక డాక్టర్ అని తెలుస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఆమె డెంటిస్ట్ గా పని చేస్తున్నారట.

Advertisement

Also read:

వీళ్ళ పెళ్లి యూఎస్ లో చాలా సింపుల్ గా జరిగిపోయింది. యుఎస్ లో పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ త్వరలోనే హైదరాబాద్లో సినీ సెలెబ్రిటీల సమక్షంలో రిసెప్షన్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఎంతో మంది అభిమానులు అలాగే సెలబ్రిటీస్ కూడా వీళ్ళకి విషెస్ తెలుపుతున్నారు.

Visitors Are Also Reading