Telugu News » Blog » కమెడియన్ అవినాష్ తన భార్య గురించి ఇలా అంటున్నారు ఏంటి..!

కమెడియన్ అవినాష్ తన భార్య గురించి ఇలా అంటున్నారు ఏంటి..!

by Manohar Reddy Mano
Ads

జబర్దస్త్ ద్వారా అభిమానులకు పరిచయం అయిన అవినాష్… ఆతర్వాత ముక్కు అవినాష్ గా మారాడు. నిజ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కున్న అతను ఈ మధ్యనే వివాహం చేసుకున్నాడు. ఇక తన వివాహ జీవితంలో ఎంతో ఆనదంగా ఉంటున్నట్లు పలుసార్లు చెప్పిన ముక్కు అవినాష్ తాజాగా తన భార్య గురించి చేసియాన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

పేరు తెచ్చిన జబర్దస్త్ ను వదిలేసి బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ అక్కడ అభిమానులను కడుపుబ్బా నవ్వించి మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ షోలో ఉండగా.. అవినాష్ కు అలాగే మరో కంటెస్టెంట్ అయిన అరియానాకు మధ్య ఏదో ఉంది అనే వార్తలు వచ్చాయి. కానీ బయటకు వచ్చిన వెంటనే వారికీ చెక్ చెబూతూ అనూజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్, పెళ్లి త్వరత్వరగా చేసుకున్నాడు.

Advertisement

అయితే తాజాగా సొసైల్ మీడియా వేదికగా.. అవినాష్ ”అనూజ యు ఆర్ ది లవ్ ఆఫ్ మై లైఫ్.. ఈ ప్రపంచంలో నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను అని… ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసాడు. దీనితో పటు అభిమానులకు మరో శుభవార్త కూడా అందించాడు. తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు అవినాష్. ఈ విషయాన్ని ప్రకటించగానే.. అభిమానులు అవినాష్ ను కంగ్రాట్స్ వర్షంలో ముంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్లో టాప్ 5 రిచెస్ట్ టీమ్ ఓనర్‌లు వీరే..!

Advertisement

Sonu Sood : నేను భార్య బాధితుడిని.. ద‌య‌చేసి సాయం చేయండి