Home » కమెడియన్ ఆలీకీ ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

కమెడియన్ ఆలీకీ ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా మరియు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆలీ. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొన్ని రకాల షోలు చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆలీతో సరదాగా షో మాత్రం ఆయనకు మరింత గుర్తింపు ను అందించింది అని చెప్పవచ్చు. ఆలీ తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ చేసిన సినిమాల ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యాడు.

Advertisement

also read:ఫిలింఫేర్ అవార్డ్స్: ప్రభాస్ లాస్ట్..ఫస్ట్ స్థానంలో ఉన్నది ఎవరంటే..?

Advertisement

ఈ మధ్య కాలంలో వచ్చిన ఎఫ్-3 సినిమాలో కూడా తనదైన శైలిలో నటించి అందరిని మెప్పించారు. సినీ ఇండస్ట్రీలో మొత్తం 1200 కు పైగా సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేస్తున్నారు కమెడియన్ ఆలీ. ఈ విధంగా ఆలీ ఈ సినిమాలో చేస్తూనే కొంత మొత్తంలో సంపాదించుకున్నారు. ఆయన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మహమ్మద్ భాష చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ వస్తూనే ఉన్నారు. ఆలీ సంపాదించిన ఆస్తుల వివరాల విషయానికి వస్తే మొత్తం 850 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. సంవత్సరానికి ఆయన సంపాదన 20 కోట్లకు పైగానే ఉంటుందట.

అలాంటి అలీ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం అని చెబుతూ ఉంటారు. ఆయన రాజకీయ విషయానికి వస్తే వైసీపీ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి కి సపోర్ట్ గా ఉంటున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో కొంతభాగం మాత్రం పేదలకు పంచడంలో ముందుంటారు కమెడియన్ అలీ.

also read:

Visitors Are Also Reading