Telugu News » Blog » వామ్మో.. కమీడియన్ “అలీ” కి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఇది అస్సలు నమ్మలేరు ….!

వామ్మో.. కమీడియన్ “అలీ” కి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఇది అస్సలు నమ్మలేరు ….!

by AJAY
Published: Last Updated on
Ads

టాలీవుడ్ లోని స్టార్ కమెడియన్ లలో ఆలీ కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆలీ తెలుగులో స్టార్ కమెడియన్ అయ్యాడు. దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ ఆలీ సినిమాలు చేశాడు. అంతేకాకుండా హీరో గా కూడా కొన్ని సినిమాలు చేసి సూపర్ హిట్ లు అందుకున్నాడు. ప్రస్తుతం ఆలీ సినిమాల్లో నటిస్తూనే టాక్ షోలకు యాంకర్ గా చేస్తూ అలరిస్తున్నాడు.

Advertisement

Also Read:  మెగాస్టారా మజాకా…కలెక్షన్స్ లో ఆర్ఆర్ఆర్ ను బీట్ చేసిన వాల్తేర్ వీరయ్య….!

 

ప్రస్తుతం కేవలం సినిమాలకు పరిమితం అవ్వకుండా రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. వైసీపీలో కీలక నేతగా ఆలీ వ్యవహరిస్తున్నాడు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆలీ సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారని సోషల్ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి. కమెడియన్ ఆలీ ఇప్పటివరకు దాదాపు 1200 సినిమాల్లో నటించినట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read:   రియల్ లైఫ్ లో కాంతార సీన్ రిపీట్… నెట్టింట వైరల్ అవుతున్న వీడియో…!

బ్రహ్మానందం తర్వాత తెలుగులో మళ్లీ అంతటి గుర్తింపు ఉండటంతో ఆలీ రెమ్యూనరేషన్ కూడా భారీగానే పుచ్చుకుంటున్నట్టు సమాచారం. దాదాపు ఆలీ 850 కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కేవలం ఆలీ తన స్వార్థం చూసుకోకుండా సంపాదించిన మొత్తం నుండి మహమ్మద్ భాష అనే చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించి కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నారు. ఇక ఏడాదికి ఆలీ 20 కోట్ల పైనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also read : 20 ఏళ్లుగా చిరు విజయశాంతి ఎందుకు మాట్లాడుకోలేదో తెలుసా…? తెరవెనక జరిగింది ఇదే..!