Home » శ్రీదేవి త‌ర‌వాత ప‌వ‌న్, తార‌క్ లకు మాత్ర‌మే ద‌క్కిన అరుదైన గౌర‌వం..! అదేంటంటే..?

శ్రీదేవి త‌ర‌వాత ప‌వ‌న్, తార‌క్ లకు మాత్ర‌మే ద‌క్కిన అరుదైన గౌర‌వం..! అదేంటంటే..?

by AJAY
Ad

సెల‌బ్రెటీల‌ను అభిమానించేవారు ఎంత‌లా ప్రేమిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు. కొంత‌మంది అభిమానులు అయితే త‌మ అభిమానుల కోసం ప్రాణాలు ఇవ్వ‌డానికి కూడా సిద్ద‌ప‌డుతుంటారు. అంతే కాకుండా త‌మ అభిమాన సెల‌బ్రెటీ చ‌నిపోయార‌ని ఫ్యాన్స్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డ ఘ‌ట‌న‌లు కూడా చాలానే ఉన్నాయి. ఇలా త‌మ‌కు న‌చ్చిన హీరోలు హీరోయిన్ ల కోసం ఫ్యాన్స్ ఏదైనా చేస్తుంటారు.

Advertisement

ఇక అభిమానులు ఎక్కువ‌గా ఉన్న సెల‌బ్రెటీలే స్టార్స్ గా రాణిస్తుంటారు. ఇక ఒక‌ప్ప‌టి అందాల తార అతిలోక సుంద‌రి శ్రీదేవికి ల‌క్ష‌ల్లో అభిమానులు ఉన్నారు. ఇప్ప‌టికీ శ్రీదేవిని ఇష్ట‌ప‌డేవాళ్లు ఉన్నారు. రామ్ గోపాల్ వ‌ర్మ స్టార్ డైరెక్టర్ అయిన‌ప్ప‌టికీ ఎంతో మంది అప్స‌ర‌స‌ల‌ను చూసిన‌ప్ప‌టికీ శ్రీదేవి త‌న ఫేవరెట్ అని చెబుతూ ఉంటారు. అలాంటి అంద‌గ‌త్తెను తాను ఇప్ప‌టి వ‌ర‌కూ చూడ‌లేద‌ని చెబుతూ ఉంటారు.

Advertisement

ఇదిలా ఉంటే రీసెంట్ గా బింబిసార సినిమా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. కాగా చిన్నారి పేరు శ్రీదేవి…ఈ జ‌న‌రేష‌న్ లో చాలా త‌క్కువ మంది ఆ పేరును పెట్టుకుంటారు. కానీ చిన్నారి త‌ల్లిదండ్రులు శ్రీదేవి అభిమానులు అవ్వ‌డంతో త‌మ కూతురుకు ఆమె పేరునే పెట్టుకున్నార‌ట‌.

అంతేకాకుండా బిగ్ బాస్ లో సంద‌డి చేసిన యాకంర్ చొక్కార‌పు శ్ర‌వంతి ప‌వ‌న్ క‌ల్యాన్ కు వీరాభిమాని కాగా త‌న కుమారుడికి స్ర‌వంతి ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరునే పెట్టుకున్నారు. అంతే కాదు హీరోయిన్ రాధికకు జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఇక అత‌డిపై అభిమానంతో రాధిక త‌న కుమారుడికి కూడా తార‌క్ పేరును పెట్టుకున్నార‌ట‌.

Visitors Are Also Reading