Telugu News » Blog » ఇంట్లో ఎవ‌రైనా భార్య‌ల‌కు భ‌య‌ప‌డ‌తారంటున్న మోహ‌న్‌బాబు..!

ఇంట్లో ఎవ‌రైనా భార్య‌ల‌కు భ‌య‌ప‌డ‌తారంటున్న మోహ‌న్‌బాబు..!

by Anji
Ads

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు న‌టించిన స‌న్నాప్ ఇండియా సినిమా ఈనెల 18వ తేదీన థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుండ‌గా మోహ‌న్‌బాబు అభిమానులు ఈ సినిమా కొర‌కు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా స‌న్నాప్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌గా మోహ‌న్‌బాబు త‌న భార్య ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంద‌ని కొంచెందించేతే బాగుంటుంద‌ని అన్నారు.

Also Read :  అంత ఎమోషనల్ సీన్ ని కామెడీ చేసారు కదరా ! చూస్తే నవ్వు ఆపుకోలేరు ..!

ఇంట్లో భార్య‌లు అంటే ఎవ‌రైనా భ‌య‌ప‌డ‌తారు అని.. మీరంద‌రూ అంతే క‌దా అంటూ మోహ‌న్ బాబు కామెంట్లు చేశారు. మోహ‌న్‌బాబు కామెంట్లు చేశారు. మోహ‌న్‌బాబు స‌ర‌దాగా కామెంట్లు చేయ‌డంతో ఆ కామెంట్లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రొక‌వైపు మోహ‌న్‌బాబు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని వెల్ల‌డించారు. మొద‌ట ఓటీటీ కొర‌కు సన్నాప్ ఇండియా సినిమాను తెర‌కెక్కించామ‌ని సినిమాలో ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య Muద్దు సీన్ల‌ను కూడా తీశామ‌ని అయితే సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతుండ‌డంతో సీన్ల‌ను క‌త్తిరించామ‌ని మోహ‌న్‌బాబు చెప్పుకొచ్చారు. ఎమ‌మెల్యే వ‌ల్ల చేయ‌ని వ్య‌క్తి జైలులో ఉన్న క‌థ‌తో స‌న్నాప్ ఇండియా మూవీ తెర‌కెక్కింద‌ని మోహ‌న్ కామెంట్లు చేశారు. ఆ వ్య‌క్తి త‌ప్పు చేయ‌కుండా జైలులో ఉన్న వ్య‌క్తులకు ఏ విధంగా అండ‌గా నిలిచాడ‌నే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని మోహ‌న్ బాబు చెప్పుకొచ్చారు.

Also Read :  CM గా ఉండి NTR న‌టించిన సినిమా! షూటింగ్ స్పాట్ కే ఫైల్స్!!


You may also like