Home » నిజంగానే ఆ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందా..?

నిజంగానే ఆ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందా..?

by Azhar
Ad
కోల్డ్ వార్ అనే పదం ఎక్కువ మంది పుస్తకాల్లో అమెరికా – రష్యా మధ్య జరిగిన దాని గురించి విని ఉంటారు. కానీ ఈ కోల్డ్ వార్ అనేది మాములు మనుషుల మధ్యలో అలాగే సెలబ్రెటీల మధ్యలో కూడా జరుగుతుంది. ఆయితే ఈ కోల్డ్ వార్ అనేది మన టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్ల మధ్యలో కూడా జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి.
అయితే ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఒక్కరు దర్శకధీరుడు రాజమౌళి.. మరొకరు మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరి మధ్య ఎప్పటి నుండో కోల్డ్ వార్ అనేది జరుగుతుంది అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఎందుకు జరుగుతుంది అనేది మాత్రం తెలియదు. ఇక తాజాగా రాజమౌళి చేసిన ఓ పని వల్ల మళ్ళీ ఈ రకమైన వార్తలు అనేవి తారే మీదకు వచ్చాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా అనేది వస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళితోనే సినిమా చేయనున్నాడు. కానీ మొదట వస్తుంది కాబట్టి.. త్రివిక్రమ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున సమయంలో ఈ సినిమా షూటింగ్ అనేది ప్రారంభం అయ్యింది. దాంతో ఫ్యాన్స్ చూపు మొత్తం అటు వెళ్తున్న సమయంలో.. నేను మహేష్ బాబుతో ఇలాంటి సినిమా చేయబోతున్నాను అంటూ కామెంట్స్ చేసి రాజమౌళి మహేష్ ఫ్యాన్స్ ను మొత్తం ఇటు తిపుకున్నాడు. అయితే ఇలా రాజమౌళి కావాలనే చేసాడు.. ఇది కోల్డ్ వార్ కే నిదర్శనం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

Visitors Are Also Reading