Home » ఈ ఫోటోలో ఉన్న‌ది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శ‌క్తివంత‌మైన వ్యక్తులు ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

ఈ ఫోటోలో ఉన్న‌ది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శ‌క్తివంత‌మైన వ్యక్తులు ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

by Anji
Ad

ఇంట‌ర్నెట్ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తీ మూల‌కు విస్త‌రించింది. దీని వ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలున్నాయో అన్ని న‌ష్టాలు కూడా ఉన్నాయి. ఆ విష‌యం ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెడితే సెల‌బ్రిటీలు స్పోర్ట్స్ స్టార్స్, పొలిటిక‌ల్ లీడ‌ర్లు త‌మ ఫ్యాన్స్‌ను ఫాలోవ‌ర్స్ ను రీచ్ అయ్యేందుకు ఇంట‌ర్నెట్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా పొలిటిక‌ల్ లీడ‌ర్లు తాము చేసే అభివృద్ధి ప‌నులు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు సోష‌ల్ మీడియా వేదిక‌లు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.

Advertisement

Advertisement

ఇక ఫాలోవ‌ర్స్ కూడా నేత‌ల‌ను హైప్ చేస్తున్నారు. ఈ త‌రుణంలో అటు సినిమా స్టార్స్ పొలిటిక‌ల్ లీడ‌ర్ల ఫోటోలు నెట్టింట వైర‌ల్ చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్య‌మైన‌వి చిన్న‌నాటి ఫోటోలు. స‌దు ఫోటోల‌తో ఆ వ్య‌క్తుల‌ను చూసి వారు ఇప్పుడు ఫ‌లానా అంటే చాలా మంది గుర్తించ‌లేక‌పోతున్నారు. ఈ త‌రుణంలో ఓ ఫోటో ప్రెజెంట్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. అందులోని ఇద్ద‌రూ వ్య‌క్తులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా శ‌క్తివంత‌మైన వ్య‌క్తులు ఫోటోలో ఉన్న‌ది ఎవ‌రో మీరు గుర్తించారా.. లేదు క‌దు మీరే కాదు నూటికి 90 శాతం మంది ఆ ఫోటోలో ఉన్న‌ది ఎవ‌రో క‌నిపెట్ట‌లేక‌పోతున్నారు. ఇక మేమే చెప్పేస్తాం. ఆ ఫోటోలో ఉంది ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. ఆయ‌న సోద‌రి వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌. న‌మ్మ‌శ‌క్యంగా లేదు క‌దూ వంద శాతం నిజం. వారు చిన్న‌త‌నంలో దిగిన ఫోటో. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ ఫోటో ట్రెండ్ అవుతోంది.

Visitors Are Also Reading