Home » డాడీ సినిమాలో న‌టించిన పాప ఇప్పుడు ఎంత‌ అందంగా ఉందో తెలుసా..?

డాడీ సినిమాలో న‌టించిన పాప ఇప్పుడు ఎంత‌ అందంగా ఉందో తెలుసా..?

by AJAY
Ad

సినిమాల్లో కొంతమంది నటీనటులు ఆ పాత్రలకే జీవం పోస్తారు. ఆ పాత్రను తమకంటే బాగా మరొకరు చేయలేరు అని ప్రూవ్ చేస్తారు. అలా నటించే వారిలో పెద్దవాళ్ళు ఉండటం సాధరమే.

కానీ కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా నటనతో చింపేస్తారు. ఇక అలా చిన్నపిల్లలు బాగా నటించడం ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తుంది. టాలీవుడ్ లో కూడా అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ లు ఎప్పటి నుండో ఉన్నారు. ముఖ్యంగా బేబీ శ్యామిలి చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. అదే విధంగా బేబీ ష్యామిలి రేంజ్ లోనే గుర్తింపు తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క మల్హోత్రా. ఈ అమ్మాయికి తెలుగులో డాడీ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

Advertisement

dady movie anushka malhothra

dady movie anushka malhothra

ఈ సినిమాలో చిరంజీవికి దీటుగా నటించింది. ఎమోషనల్ సన్నివేషాల్లో తమ నటనతో అదరగొట్టింది. ముఖ్యంగా అనుష్క మ‌ల్హోత్ర నీలి రంగు కండ్ల‌తో అమాయ‌క‌త్వంతో చెప్పే మాట‌లు ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

Advertisement

ఈక డాడీ సినిమాలోని గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి అనే పాట ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ పాట ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటుంది. పుట్టిన రోజు వ‌చ్చిందంటే ఇదే పాట‌ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా పెట్టి వీడియోల‌ను పెడుతుంటారు.

also read : హీరోయిన్ల ఒంటిపై పచ్చబొట్లు… ఎక్కడెక్కడ ఉన్నాయ్..వాటి అర్థాలు ఏంటి..!

ఇక 2001లో డాడీ సినిమా రాగా సినిమా క‌థ మొత్తం ఐశ్వ‌ర్య పాత్ర‌లో న‌టించిన పాప చుట్టే తిరుగుతుంది. అంతే కాకుండా ఆ పాప డ్యూయ‌ర్ రోల్ చేయ‌డం మ‌రో చెప్పుకోదగ్గ విష‌యం. ఇక డాడీ త‌ర‌వాత అనుష్క హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించి అల‌రించింది. ఇదిలా ఉండ‌గా డాడీ సినిమా వ‌చ్చే ఇప్ప‌టికి 20 ఏళ్లు అవుతోంది. అనుష్క మ‌ల్హోత్ర ఇప్పుడు పెరిగి పెద్ద‌దయ్యింది. అంతే కాకుండా చూస్తేనే షాక్ అయ్యేలా మారిపోయింది. ప్ర‌స్తుతం హీరోయిన్ గా న‌టించేందుకు రెడీగా ఉంది. మ‌రి హీరోయిన్ గా ఎలా స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Visitors Are Also Reading