Home » చిరంజీవి,బాలయ్య ఒకే సాంగ్ లో కనిపించిన సినిమా.. ఆ ఒక్కటి చాలా స్పెషల్..!!

చిరంజీవి,బాలయ్య ఒకే సాంగ్ లో కనిపించిన సినిమా.. ఆ ఒక్కటి చాలా స్పెషల్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. ఆయన తన నటన చాతుర్యంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొని ఇండస్ట్రీలో స్టార్ హోదాలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా నందమూరి ఫ్యామిలీ నుంచి తండ్రిగారి నట వారసత్వాన్ని అందుకొని ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించిన నందమూరి నటసింహం బాలయ్య.. తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలే.. అలాంటి వీరు ఒక సినిమాలో ఒకే సాంగ్లో కనిపించారట.. మరి దాని వివరాలు ఏంటో పూర్తిగా చూద్దాం..

Advertisement

also read:న‌టి సూర్య‌కాంతం భ‌ర్త ఎవ‌రో తెలుసా..ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

Advertisement

సినీ ఇండస్ట్రియే కాదు ఎక్కడ ఉన్నా పోటీ అనేది కంపల్సరిగా ఉంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నెంబర్ వన్ స్థానాన్ని పొందడానికి వారు పడే పాట్లు అంతా ఇంతా కాదు. నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణ,ఏఎన్ఆర్ ల మధ్య ఈ విధంగా నే ఎప్పుడూ పోటీ ఏర్పడేది. అంతేకాకుండా ఈ స్టార్ హీరోలు మల్టీస్టారర్ మూవీలో కూడా నటించేవారు. ఈ విధంగా స్టార్ హీరోలు మల్టీస్టారర్ మూవీలు తీస్తే అభిమానులు కూడా ఆదరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెంకటేష్ మహేష్ బాబు, వెంకటేష్,పవన్ కళ్యాణ్ ఈ విధంగా అనేక మల్టీస్టారర్ మూవీస్ వచ్చాయి.

కానీ అప్పట్లో బాలకృష్ణ, చిరంజీవి కలిసి మల్టీ స్టారర్ మూవీలో నటించడం అంటే పెద్ద సంచలన విషయమే. కానీ గతంలో చిరంజీవి,బాలయ్య కలిసి ఒకే సాంగులో కనిపించారు. ఆ సినిమాయే త్రిమూర్తులు. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరో. ఇందులో బాలయ్య, చిరంజీవిలతో పాటు నాగార్జున,వెంకటేష్, కృష్ణ,శోభన్ బాబు కూడా కనిపించారు.

also read:

Visitors Are Also Reading